Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

వర్ణమాల

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

అచ్చులు ఎన్ని ?

a)

12

b)

16

c)

14

d)

15

2.

హల్లులు ఎన్ని ?

a)

37

b)

16

c)

27

d)

32

3.

హల్లుల వర్గీకణ ఎన్ని రకాలు ?

a)

5

b)

6

c)

3

d)

4

4.

సరళ అక్షరలు ఏవి?

a)

క,చ,ట,త,ప

b)

గ,జ,డ,ద,బ

c)

య,ల,శ,స,ళ

d)

ర,వ,ష,హ,క్ష

5.

అ నుండి ఔ వరకు గల అ క్షర్రాలను ఏమంటారు

a)

హల్లులు

b)

అచ్చులు

c)

వర్ణమాల

d)

వర్గాలు

6.

పరుషాలు ఏవి ?

a)

గ,జ,డ,ద,బ

b)

క,చ,ట,త,ప

c)

ఙ,ఞ,ణ,న,మ

d)

ఖ,ఛ,ఠ,థ,ఫ

7.

అనునాసి కాలు ఏవి?

a)

య,ల,శ,స,ళ

b)

ఙ,ఞ,ణ,న,మ

c)

ఘ,ఝ,ఢ,ధ,భ

d)

ఖ,ఛ,ఠ,థ,ఫ

8.

క నుండిమ వరకు గల అక్షరాలను ఏమంటారు?

a)

హల్లులు

b)

అచ్చులు

c)

వర్గాలు

d)

వర్ణమాల

9.

ఉభయాక్షరాలు ఎన్ని ?

a)

3

b)

2

c)

4

d)

6

10.

తెలుగు భాషలొ అక్షరాలు ఏన్ని?

a)

56

b)

36

c)

23

d)

45