NEW
Font size
S
M
L
XL
Worksheetsతెలుగు
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
దృశ్యం అనే పదానికి అర్ధం ఏమిటి ?
a)
చూడదగిన
b)
చూడలేని
c)
చూడాలఎని
d)
ఏదీ కాదు
2.
బొమ్మను చూసి సరైన పదాన్ని గుర్తించండి.
a)
జామపండు
b)
మామిడి పండు
c)
బత్తాయి
d)
నారింజ
3.
బొమ్మను చూసి సరైన పదాన్ని గుర్తించండి.
a)
గాలిపతం
b)
గాలిపట్టాం
c)
గాలిపటం
d)
గాలిపటాలు
4.
" కా య వం " అక్షరాలను సరిచేయండి.
a)
వంకర
b)
వందనం
c)
వరంగల్
d)
వంకాయ
5.
కింది పదాలలో ఐత్వం పదం ఏది?
a)
తౌడు
b)
గౌను
c)
రైలు
d)
చౌక
6.
పలక మీద దేనితో రాస్తారు?
a)
పెన్సిల్
b)
బలపం
c)
మార్కర్
d)
పెన్
7.
పిల్లలు _________________ నవ్వుతున్నారు.
a)
కలకల
b)
లకలక
c)
చకచక
d)
పకపక
8.
" శుక్లాంబరధరం " శ్లోకం ఎవరిది ?
a)
సరస్వతి శ్లోకం
b)
వినాయక శ్లోకం
c)
విష్ణు శ్లోకం
d)
సాయిబాబా శ్లోకం
Reset
