Worksheets3rd
Total questions: 10
Worksheet time: 20mins
Name
Class
Date
1.
కింది పదాలలో ఐదక్షరాల పదం ?
a)
భీముడు
b)
పాండవులకు
c)
కౌరవులు
d)
నాగరాజు
2.
పాండవులు కౌరవులలో ఎవరు మంచివారు ?
a)
పాండవులు
b)
కౌరవులు
c)
దుర్యోధనుడు
d)
ధృతరాష్ట్రుడు
3.
" పాము " ఏకవచనం పదానికి బహువచనం
a)
పాములు
b)
పావురాలు
c)
గదలు
d)
గదులు
4.
కింది పదాలలో వంటకం పేరు
a)
పులిహోర
b)
పూలు
c)
పొలం
d)
భయం
5.
ఏ ఏ అక్షరాలు పలికేటప్పుడు పెదవుల కలుస్తాయి ?
a)
ప , ఫ , బ , భ , మ
b)
క , ఖ , గ , ఘ
c)
చ , ఛ , జ , ఝ
d)
ట , ఠ , డ , ఢ
6.
అచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ?
a)
అ - ఔ
b)
క - ఱ
c)
అ - ఆ
d)
క - ఖ
7.
హల్లులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ?
a)
క - ళ
b)
అ - ఔ
c)
అ - ఆ
d)
క - ఖ
8.
పాండవులు ఎంతమంది ?
a)
ఐదుగురు
b)
నలుగురు
c)
ఆరుగురు
d)
ముగ్గురు
9.
కౌరవులు ఎంతమంది ?
a)
నాలుగురు
b)
నూరుగురు
c)
ఐదుగురు
d)
ఏడుగురు
10.
పాండురాజు అన్న ఎవరు ?
a)
ద్రోణాచార్యుడు
b)
ధర్మరాజు
c)
ధృతరాష్ట్రుడు
d)
దుర్యోధనుడు
100 %
