WorksheetsEconomics 1year T/M
Total questions: 15
Worksheet time: 8mins
సప్లై రేఖ ఏ వాళ్ళని కలిగి ఉంటుంది
రుణాత్మక వాలు
ధనాత్మక వాలు
శూన్యం
ఏదీకాదు
చరణు పాతాళ సూత్రాన్ని గురించి వివరించిన ఆర్థిక వేత్త ఎవరు
ఆడంస్మిత్
రికార్డు
మాల్థస్
మార్షల్
ఉత్పత్తి కారకమైన ఉద్యమ దారునికి పొందే ప్రతిఫలం ఏమిటి
లాభం
నష్టం
లాభం నష్టం
ఏదీకాదు
గమన శీలత లేని ఉత్పత్తి కారకం ఏది
భూమి
శ్రమ
మూలధనం
వ్యవస్థాపన
ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి కారకాలు పెరిగేకొద్దీ ఉపాంత ఉత్పత్తి ఏమౌతుంది
తగ్గుతుంది
పెరుగుతుంది
శూన్యం అవుతుంది
ఏదీకాదు
బడ్జెట్ రేఖ అనగా
నిజ రేఖ
ధర రేఖ
వాస్తవిక రేఖ
వస్తు రేఖ
సంపద సిద్ధాంతాన్ని గురించి తెలిపిన ఆర్థిక వేత్త ఎవరు
మార్షల్
ఆల్ కిన్స్
ఆడంస్మిత్
రాబిన్స్
కారు అనేది డాక్టర్కు ఏ వస్తువు
విలాస వస్తువు అవును
సౌకర్య వస్తువులు
ఏది కాదు
నిత్యవసర వస్తువులు
ఈ క్రింది వానిలో గౌరవ సూచకం వస్తువు ఏది
బంగారం
వజ్రాలు
ప్లాటినం
పైవన్నీ
ఈ క్రింది వానిలో ఒక సంస్థ పొందే ఆదాలు ఏవి
అంతర్గత ఆదాలు
బహిర్గత ఆదాలు
అంతర్గత బహిర్గత ఆదాలు
ఏదీకాదు
Micro అనగా
పెద్దది
ఇది గొప్పది
తక్కువది
చిన్నది
ఉత్పత్తి కారకమైన సాంకేతిక పరిజ్ఞానానికి ఇచ్చే ప్రతిఫలం ఏది
వేతనం
లాభం
ప్రతిఫలం ఉండదు
నష్టం
భూమికి ఏ విలువ ఉంటుంది
వినిమయ విలువ
అ ఉపయోగితా విలువ
విలువ ఉండదు
వినిమయ ఉపయోగితా విలువ
ఈ క్రింది వానిలో ఉత్పాదక వస్తువులు ఏది
భూమి
యంత్రాలు
పరికరాలు
పైవన్నీ
డిమాండ్ సూత్రం అనగా
ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది
ధర తగ్గితే డిమాండ్ తగ్గుతుంది
ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది
ఏదీకాదు
