Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Economics paper 1 supply&market

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

సజాతీయ వస్తువులు అనగా

a)

వివిధ రకాల వస్తువులు

b)

వివిధ రకాల వస్తువులు భిన్నత్వం కలిగిన వస్తువులు

c)

ఒకే జాతికి సంబంధించిన వస్తువులు

d)

ఏదీకాదు

2.

పరిశ్రమ అనగా

a)

ఒక వస్తువును తయారు చేసేవి

b)

వివిధ రకాల వస్తువులను తయారు చేసేవి

c)

వివిధ సంస్థల సముదాయం

d)

ఏదీకాదు

3.

పరిశ్రమ సమతౌల్య స్థితి

a)

MC=MR

b)

AC=AR

c)

MC=MR&AC=AR

d)

P=AR

4.

అతి స్వల్ప మార్కెట్ కాలం

a)

24 రోజులు

b)

24 గంటలు

c)

24 నిమిషాలు లు

d)

ఏదీకాదు

5.

డిమాండ్ రేఖ వాలు

a)

కుడి నుండి ఎడమకు

b)

ఎక్స్ అక్షానికి సమాంతరంగా

c)

వై అక్షానికి సమాంతరంగా

d)

ఎడమ నుండి కుడికి

6.

ఒక వస్తువు సప్లై దీని పై ఆధారపడుతుంది

a)

వస్తు పరిమాణం

b)

వస్తువు రుచి

c)

వస్తువు ధర

d)

ఏదీకాదు

7.

అంతర్గత ఆదాలు ఎవరు పొందుతారు

a)

శ్రామికులు

b)

సంస్థలు

c)

పరిశ్రమ

d)

ఇది కాదు

8.

ఉత్పత్తి కారకాలు ఉత్పత్తికి ఉండే సంబంధాన్ని ఏమంటారు

a)

ఉత్పత్తి ఆదాయం

b)

ఉత్పత్తి ఫలం

c)

ఉత్పత్తి వ్యయం

d)

ఏదీకాదు

9.

వాస్తవిక వ్యయం గురించి తెలిపిన ఆర్థికవేత్త

a)

ఆడంస్మిత్

b)

Pigu

c)

మార్షల్

d)

జూన్ రాబిన్స్

10.

ఈ క్రింది వానిలో స్థిర వ్యయం ఏది

a)

భూమి

b)

భవనాలు

c)

యంత్రాలు

d)

పైవన్నీ

11.

ఈ క్రింది వానిలో స్థిర వ్యయాలు

a)

భూమి

b)

భవనాలు

c)

యంత్రాలు

d)

పైవన్నీ

12.

ఈ క్రింది వానిలో ఉత్పత్తి కారకమైన ఉత్పత్తిదారులకు చెల్లించే ప్రతిఫలం

a)

బాటకం

b)

వేతనం

c)

లాభనష్టాలు

d)

ఏదీకాదు

13.

ఈ క్రింది వానిలో గమనిక చరిత్ర కలిగిన ఉత్పత్తి కారకం ఏది

a)

శ్రమ

b)

భూమి

c)

మూలధనం

d)

ఏదీకాదు

14.

స్వల్ప కాలంలో ఒక సంస్థ సాధించే లాభాలు ఏ విధంగా ఉంటాయి

a)

గరిష్ట లాభాలు

b)

సామాన్య లాభాలు

c)

నష్టాలు

d)

ఏదీకాదు

15.

చరణు పాతాళ సూత్రాన్ని ఏ రంగానికి అనువదింప చేశారు

a)

వ్యవసాయ రంగానికి

b)

పారిశ్రామిక రంగానికి

c)

సేవా రంగానికి

d)

ఏదీకాదు