Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Class 5 Quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1. ఎవరు అనే దానికి సమాధానంగా వచ్చేది ఏది ?

a)

కర్త

b)

క్రియ

c)

కర్మ

2.

2. మనం చేసే పనిని తెలిపేది ఏది ?

a)

నామవాచకం

b)

క్రియ

c)

సర్వనామం

3.

౩. అయ్యో! అనేది ఏ భాషాభాగం ?

a)

విశేషణం

b)

అవ్యయం

c)

సర్వనామం

4.

4. మా తాతగారు అమెరికా నుంచి వస్తున్నారు.

a)

భూతకాలం

b)

భవిష్యత్తు కాలం

c)

వర్తమాన కాలం

5.

5. అందమైన - ఏ భాషాభాగం ?

a)

నామవాచకం

b)

విశేషణం

c)

అవ్యయం

6.

6. అచ్చులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ?

a)

క - గ

b)

మ - ర

c)

అ - ఔ

d)

అ - అం

7.

7. అదృష్టం ( వ్యతిరేక పదం)

a)

దురదృష్టం

b)

సదదృష్టం

c)

అస్పష్టం

d)

సుస్పష్టం

8.

8. మంచి ( వ్యతిరేక పదం)

a)

చెడు

b)

కామంచి

c)

తుంచి

d)

మడి

9.

9. ధర్మం ( వ్యతిరేక పదం)

a)

అధర్మం

b)

సుధర్మం

c)

మను ధర్మం

d)

మన ధర్మం

10.

10. ఏదైనా ఒక వాక్యంలో ఒక సమాపక క్రియ, ఒక అసమాపక క్రియ ఉంటే ఆ వాక్యం పేరు ఏమిటి ?

a)

సంశ్లిష్ట వాక్యం

b)

సంయుక్త వాక్యం

c)

సామాన్య వాక్యం