Worksheetslaxmi telugu
Total questions: 11
Worksheet time: 6mins
Name
Class
Date
1.
యుద్ధాన్ని ఇలాకూడా అంటారు?
a)
రణం
b)
సమరం
c)
పోరాటం
d)
పైవన్నీ
2.
పర్జన్యం అంటే?
a)
వర్షం
b)
మేఘం
c)
మెరుపు
d)
శబ్ధం
3.
ముష్కరులు అర్థం?
a)
పోలీసులు
b)
పిల్లలు
c)
దొంగలు
d)
దొరలు
4.
జమ్మిచెట్టు మన ?
a)
దేశ వృక్షం
b)
రాష్ట్ర వృక్షం
c)
ప్రత్యేకమైన చెట్టు
d)
పైవన్నీ
5.
అందమైన ,అద్భుతమైన అనేపదాలు ఏ భాషా భాగానికి చెందినవి ?
a)
విశేషణం
b)
క్రియ
c)
నామవాచకం
d)
సర్వనామం
6.
అవ్యయ పదాలను గుర్తించండి .
a)
అది , అక్కడ
b)
ఆమె , వారు
c)
కాబట్టి , అయితే
d)
వీరు , అతడు
7.
తంగేడు పువ్వు ఏ రంగులో వుంటుంది.
a)
పసుపు
b)
ఎరుపు
c)
గులాబీ
d)
niilam
8.
తెలంగాణ ఎప్పుడు ఏర్పడింది ?
a)
జూన్ 2 2014
b)
జూన్ 2 2015
c)
జూన్ 2 2013
d)
జూన్ 2 2016
9.
జెండాను రూపొందించినది ఏవరు?
a)
శేషం లక్ష్మీనారాయణ చార్య
b)
గాంధీ
c)
అంబేద్కర్
d)
పింగళి వెంకయ్య
10.
మన జెండా పాఠం ద్వారా మనలో ఏ భావన కలుగుతుంది?
a)
దైవ భక్తి
b)
దేశ భక్తి
c)
మానవత్వం
d)
స్నేహం
11.
ముష్కరులు అర్థం?
a)
పోలీసులు
b)
పిల్లలు
c)
దొంగలు
d)
దొరలు
100 %
