wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gospel of John 13 to 21

Total questions: 20

Worksheet time: 8mins

Name
Class
Date
1.

1. యేసు స్నేహితులుగా వుండడానికి మనము ఏమి చేయాలి?

a)

ఆయన యందు విశ్వాసం వుంచాలి

b)

ఆయన ఆజ్ఞాపించినవి చేయాలి

c)

ఆయనను ప్రేమించాలి

2.

"___________ తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును _________ అని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను"

a)

శిష్యుడు, శిష్యులు

b)

శిష్యుడు, దాసులు

c)

దాసుడు, దాసులు

3.

యేసు తన శిష్యులను ఏమని పిలిచాడు ?

a)

దాసులు

b)

స్నేహితులు

c)

జతపనివారు

4.

యేసయ్య మనలను ఏర్పరచుకొని తర్వాత మనల్ని ఎం చేయాలని ఆశిస్తున్నాడు.

a)

అభివృధి చెందాలని

b)

ఆనందంగా ఉండాలని

c)

ఫలించాలని

5.

గొల్గోతా అను పేరునకు అర్థము ఏంటి

a)

తీర్పు స్థలం

b)

కపాల స్థలం

c)

శిలువ స్థలం

6.

నీకొదేముకూడ బోళముతో కలిపిన అగరు రమారమి ____ సేర్ల యెత్తు తెచ్చెను

a)
b)
c)
7.

యేసు దేహము కొరకు పిలాతును అడిగిన శిష్యుడు ఎవరు?

a)

నికోదేము

b)

అరిమత్తయీ యోసేపు

c)

యోహాను

8.

యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు

a)

పేతురు

b)

సీమోను

c)

యోహాను

9.

యూదులు పస్కా పడుగలో ఎవరిని విడుదల చేయమని పిలాతును కోరారు?

a)

బందిపోటు దొంగను

b)

బరబ్బా

c)

శిలువ మీద దొంగ

10.

యేసు శిష్యుల లో దిదుమ అనబడినది ఎవరు ?

a)

సీమోను పేతురు

b)

తోమ

c)

యోసేపు

11.

యేసు ఎక్కడి వెళ్తున్నానని తన శిష్యులతో చెప్పాడు

a)

పరలోకమునకు

b)

నన్ను పంపినవాని యొద్దకు

c)

శిలువ మరణమునకు

12.

యేసు పునరుత్థానం తరువాత శిష్యులు చేపలు పట్టుటకు ఎక్కడికి వెళ్లారు?

a)

గలెలియ సముద్రం

b)

తిబెరియ సముద్రం

c)

కెబారు సముద్రం

13.

యోహాను సువార్త అంతటిలో, యేసయ్య కు యోహానుకు వున్న సంబంధాన్ని తెలియపరిచే వొక మాట

a)

తాను ఇష్టపడిన శిష్యుడు

b)

తాను ప్రేమించిన శిష్యుడు

c)

తాను నమ్మిన శిష్యుడు

14.

యోహాను సువార్త 20 వ అధ్యాయము ప్రకారము, సమాధి దగ్గరకు వెళ్ళి సమ్మది తెరువబడి వుండుట మొదట ఎవరు చూసారు ?

a)

మరియ

b)

మగ్ధలేనే మరియ

c)

కొందరు స్త్రీలు

15.

ఎవరిని గురించి యేసు ఈ మాటలు పలికారు, "నీవు యౌవనుడవై యుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను"

a)

యోహాను

b)

పేతురు

c)

సీమోను

16.

ఆదరణకర్త ఎవరు ?

a)

పరిశుద్ధాత్మ

b)

యేసు ప్రభువు

c)

తండ్రీ

17.

లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; ఆయన ఎవరు ?

a)

సాతను

b)

యేసు ప్రభువు

c)

సత్యస్వరూపియగు ఆత్మ

18.

యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును ___________ యొద్దకు రాడు.

a)

క్రీస్తు

b)

తండ్రి

c)

యేసు

19.

'నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని _______________


యోహాను 15:2

a)

దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును.

b)

తీసి పారవేయును

c)

నీళు పోయును

20.

'మీరు _____________________ వలన నా శిష్యులగుదురు.౹ '


యోహాను 15:8

a)

ప్రేమించుట

b)

ఆజ్ఞలు గైకొనుట

c)

బహుగా ఫలించుట