Font size
Worksheetsgramer
Total questions: 21
Worksheet time: 9mins
నామవాచాకానికి బదులుగా వాడేది ____________
విశేషణం
క్రియ
సర్వనామం
పనిని తెలిపే మాట _____________
నామవాచకం
సర్వనామం
క్రియ
లింగ వచన విభక్తులు లేనిది ____________
అవ్యయము
విశేషణం
క్రియ
నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది ___________
అవ్యయము
విశేషణం
క్రియ
రవి పుస్తకము తెరిచి పాఠం చదివాడు ( గీత గీసిన పదము ఏ భాషాబాగమో గుర్తించండి )
క్రియ
నామవాచకము
సర్వనామము
రాముడు సీతతో అరణ్యానికి వెళ్ళాడు . ( గీత గీసిన పదం ఏ భాషాబాగమో గుర్తించండి)
నామవాచకము
సర్వనామము
విశేషణము
అమ్మో ! అంత పని జరిగిందా ( గీత గీసిన పదం ఏ భాషాబాగమో గుర్తించండి)
క్రియ
విశేషణము
అవ్యయము
పండుగ రోజు విమల కొత్త బట్టలు కట్టుకున్నది ( గీత గీసిన పదం ఏ భాషాబాగమో గుర్తించండి)
విశేషణము
క్రియ
సర్వనామము
మౌనిక మల్లెపూలను దరించింది. ( విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి)
మ
ను
డి
రాజేందర్ అడవికి వెళ్ళి ఉసిరి కాయలు తెచ్చాడు. ( విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి )
వెళ్ళి
ఉసిరి
కి
చిన్న పిల్లలు పెద్దలతో గౌరవముగా మెలగాలి. ( విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి )
పెద్ద
చిన్న
తో
కీర్తన ఇంజనీరింగ్ చదవడ౦ కోసం బాసరకు వెళ్ళింది. ( విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి )
బాసర
కోసం
వెళ్ళింది
సహాయము చేయడము వల్ల రహీము కష్టాలోంచి బయట పడ్డాడు. ( విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి )
లోంచి
వల్ల
బయట
1. నాయనమ్మ
2. నిజాశ్రమంబు ( పదాలను విడదీసి రాయండి )
1. నాయన + అమ్మ
2.నిజ + ఆశ్రమంబు
నాయనా + అమ్మ
నిజము + ఆశ్రయ
నాయన + అమ్మ నిజ +ఆశ్రయము
1. పోయితివయ్యా
2. నిజమూహి౦ప ( పదాలను విడదీసి రాయండి )
1. పోయితివ+వయ్యా
2.నిజమూ+ఊహింప
1. పోయితి+వయ్యా
2.నిజము+ ఊహింప
1. పోయితివి+అయ్యా
2.నిజము+ ఊహింప
1. వలయమందు
2. ముఖారవింద౦ ( పదాలను విడదీసి రాయండి )
1.వలయమ+యందు
2.ముఖ్య+అరవిందము
1.వలయము+అ౦దు
2.ముఖ+అరవిందము
1.వలయమ+యందు
2.ముఖ్య+అరవింద
నిన్ను + అడుగ
ఇడుముకు + ఓర్చి ( పదాలను కలిపి రాయండి )
1. నిన్నడుగి
2. ఇడుముకోర్చి
1. నిన్నడుగా
2. ఇడుమకోర్చి
1. నిన్నడుగ
2. ఇడుముకోర్చి
ఇప్పుడు + ఏమిటి
ఎవ్వరు + ఏమనిన ( పదాలను కలిపి రాయండి )
1. ఇప్పుడేమిటి
2. ఎవ్వరేమనినా
1. ఇప్పుడేమిటే
2. ఎవ్వరేమనినా
1. ఇప్పుడేమిటి
2. ఎవ్వరేమనిన
1. నీవెక్కడ 2. రామాలయము 3. మరేమీ 4. లేకుంటే ( పదాలను విడదీయండి )
1. నీవు + ఎక్కడ
2.రామా + ఆలయము
3. మరి + ఏమి
4. లేకు + ఉంటే
1. నీవు + ఎక్కడ
2.రామ+ ఆలయము
3. మరి + ఏమి
4. లేక + ఉంటే
1. నీవు + ఎక్కడ
2.రామా + ఆలయము
3. మరే + ఏమి
4. లేక + ఉంటే
1. ఆశ , భక్తి , సంద్రము , ముఖము ( వికృతులను రాయండి )
లక్ష్మీ , రాత్రి , భూమి , సింహం ( వికృతులను రాయండి )
