Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

మూర్ఖులు 2

Total questions: 20

Worksheet time: 11mins

Name
Class
Date
1.

సంతోషించారు - ఈ పదానికి అర్థాన్ని గుర్తించండి.

a)

అనందించారు

b)

ఆసందించారు

c)

ఆనండించారు

d)

ఆనందించారు

2.

వృథా- ఈ పదానికి అర్థాన్ని గుర్తించండి.

a)

దర్బారు

b)

దుర్బారు

c)

దుబారా

d)

దుబర

3.

నిర్భయంగా -ఈ పదానికి అర్థాన్ని గుర్తించండి.

a)

భయం ఉండి

b)

బయం లేకుండా

c)

భమం లేకుండా

d)

భయం లేకుండా

4.

అభినందించడం- ఈ పదానికి అర్థాన్ని గుర్తించండి.

a)

వెచ్చుకోవడం

b)

మెచ్చుకొవడం

c)

మచ్చుకోవడం

d)

మెచ్చుకోవడం

5.

గద్దించారు - ఈ పదానికి అర్థాన్ని గుర్తించండి.

a)

వందలించారు

b)

మందలింసారు

c)

యందలించారు

d)

మందలించారు

6.

ప్రభువు - ఈ పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

a)

రాజు ,భూసతి

b)

రాజ,భూనతి

c)

రాజు,భూవతి

d)

రాజు,భూపతి

7.

"గడ్డి" - ఈ పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

a)

తృనం, గాసం

b)

తణం, గ్రాసం

c)

త్రుణం, గ్రాసం

d)

తృణం,గ్రాసం

8.

కోపం - ఈ పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

a)

క్రోధం, నిగ్రహం

b)

క్రోధం,విగ్రహం

c)

క్రోదం,నిగ్రహం

d)

క్రోధం, నిగ్రహం

9.

రాజు - ఈ పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.

a)

రెడు

b)

రాడు

c)

రైడు

d)

రేడు

10.

మంత్రి - ఈ పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.

a)

యంతిరి

b)

తిమ్మిరి

c)

జంతిరి

d)

మంతిరి

11.

దీపం - ఈ పదానికి వికృతి పదం గుర్తించండి.

a)

డివ్వె

b)

దివ్పె

c)

దివ్వె

d)

దిప్వె

12.

నిక్కము - ఈ పదానికి ప్రకృతి పదం గుర్తించండి.

a)

నైజము

b)

సిజము

c)

నిజయు

d)

నిజము

13.

కోపం - ఈ పదానికి వ్యతిరేక పదాన్ని గుర్తించండి.

a)

అశాంతం

b)

శాంతం

c)

శాంత్రం

d)

మంత్రం

14.

జవాబు - ఈ పదానికి వ్యతిరేక పదాన్ని గుర్తించండి.

a)

వ్రశ్న

b)

క్రశ్న

c)

ప్రశ్న

d)

ప్రొశ్న

15.

నిర్భయం - ఈ పదానికి వ్యతిరేక పదాన్ని గుర్తించండి.

a)

బయం

b)

భమం

c)

భయం

d)

మయం

16.

ఉంగరం - ఈ పదానికి వచనాన్ని గుర్తించండి.

a)

ఉంగరంలు

b)

బొంగరాలు

c)

ఊంగరాలు

d)

ఉంగరాలు

17.

రాజ్యం - ఈ పదానికి వచనాన్ని గుర్తించండి.

a)

రాజ్యంలు

b)

రజ్యాలు

c)

రజాకార్లు

d)

రాజ్యాలు

18.

మంత్రి - ఈ పదానికి వచనాన్ని గుర్తించండి.

a)

మంత్రిలు

b)

యంత్రులు

c)

మంతృలు

d)

మంత్రులు

19.

మూర్ఖుడు - ఈ పదానికి వచనాన్ని గుర్తించండి.

a)

మూర్ఖుడులు

b)

యూర్ఖులు

c)

మురుఖులు

d)

మూర్ఖులు

20.

సలహా - ఈ పదానికి వచనాన్ని గుర్తించండి.

a)

నలహాలు

b)

సలహలు

c)

సలహాలు

d)

నిలహాలు