wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Quizz on Book of John 5-11

Total questions: 19

Worksheet time: 9mins

Name
Class
Date
1.

యోహాను 5: 5లో ఆ వ్యక్తీ ఎన్ని సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడై ఉండెను

a)

33

b)

38

c)

12

2.

మరి యెక్కువ కీడు కలుగకూడదు అంటే ఏమి చేయాలి అని యేసు చెప్పెను

a)

ఇకమీదట పాపము చేయకుడదు

b)

ఏడాతెగక ప్రార్థన చేయాలి

c)

దేవునిని క్షమాపణ అడగాలి

d)

వాక్యానుసారంగా జీవించాలి

3.

నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు _________________

a)

మంచివాడు

b)

మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడు

c)

రక్షించబడును

d)

నిత్యజీవముగలవాడు

4.

అందుకు యేసు వారితో ఇట్లనెను–జీవాహారము నేనే; నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును _________________

యోహాను 6:35

a)

ఆకలిగొనడు

b)

దప్పిగొనడు

5.

'సీమోను పేతురు – ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే _____________ ;౹ అని అన్నాడు

a)

దేవుని కుమారుడవు

b)

నిత్యజీవపు మాటలు గలవాడవు

c)

నిత్యజీవం గలవాడవు

6.

'మరల యేసు–నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు __________ నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.౹ '

యోహాను 8:12

a)

పాపములో

b)

లోకములో

c)

చీకటిలో

7.

'ఆయన శిష్యులు – బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా౹ 'యేసు ఏమని జవాబు చెప్పెను ?

యోహాను 9:2

a)

వీని కన్నవారు పాపము చేసిరి

b)

వీడే పాపము చేసెను

c)

దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను

8.

'యేసు అది విని–యీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు ________________ కొరకు వచ్చినదనెను.౹ '


యోహాను 11:4

a)

విశ్వాసం పరీక్షింపబడుటకు

b)

సత్యము బయలుపరుచుటకు

c)

దేవుని మహిమ

9.

నేను లోకమునకు ________________ రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని.౹ '


యోహాను 12:47

a)

రక్షించుటకు

b)

తీర్పు తీర్చుటకు

c)

శిక్షించుటకు

10.

అందుకు యేసు _____ _____ నేనే అని మార్తతో చెప్పెను

a)

గొర్రెపిల్లను, దేవుని కుమారుడును

b)

పునరుత్థానమును, జీవమును

c)

మంచి కాపరిని , మార్గదర్శని

11.

యోహాను సువార్తలో అతి చిన్న వచనం ఏది?

a)

యోహాను 1: 35

b)

యోహాను 21: 53

c)

యోహాను 11: 35

12.

మనమాయనను ఈలాగు చూచుచు ఊరుకుంటె, రోమీయులు వచ్చి మన ____, మన _____ ఆక్ర మించుకొందురని ప్రధానయాజకులును పరిసయ్యులును చెప్పిరి.

a)

స్థలము జనము

b)

జీవితము, గౌరవము

c)

ఆలయము, దేశము

13.

జనసమూహము ____ ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. ______ పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి?

a)

తండ్రి, మనుష్యకుమారుడు

b)

పరిశుద్ధ ఆత్మ, యేసు క్రీస్తు

c)

క్రీస్తు, మనుష్యకుమారుడు

14.

మరియు ఆయన ఆజ్ఞ _____ నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పినప్రకారము చెప్పుచున్నాననెను.

a)

నిత్యజీవమని

b)

నిత్యముండునని

c)

నిరంతరముండునని

15.

"మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక ______ గలిగి యుండునని వారితో చెప్పెను."

a)

జీవపు ఊట

b)

జీవ జలం

c)

జీవపు వెలుగు

16.

యేసు సాక్ష్యం సత్యము కాదని పరిసయ్యులు ఎందుకు చెప్పారు?

a)

ఎందుకంటే అతను తన గురించి తానే సాక్షం చెప్పుకున్నాడు

b)

ఎందుకంటే అతను వ్యభిచారంలో చిక్కుకున్న స్త్రీని రాళ్ళతో కొట్టడానికి ఇష్టపడలేదు

c)

అతను మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉన్నాడు

17.

పరిసయ్యులను కలవరపరిచే విషయాలు యేసు మాట్లాడినప్పుడు, వారు ఆయనను ఎందుకు పట్టుకోలేదు?

a)

ఎందుకంటే అతని శిష్యులు వారితో పోరాడారు

b)

ఎందుకంటే అతడు అంధుడిని స్వస్థపరచాలని వారు కోరుకున్నారు

c)

ఎందుకంటే అతని గడియ ఇంకా రాలేదు

18.

పరిసయ్యులు తమ తండ్రిగా ఎవరిని గుర్తించారు?

a)

మోషే

b)

అబ్రహం

c)

ఎలిషా

19.

యేసు, తనను నమ్మిన యూదులతో మీరు ______వారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు

a)

ఇళ్లను అమ్మేసి అతనిని అనుసరించు

b)

నా వాక్యమందు నిలిచిన

c)

మోషే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించు