WorksheetsPodupu kathalu
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
తెల్లని సువాసనల మొగ్గ ఎర్రగా పూసి మాయమైంది
a)
నిప్పు
b)
కర్పూరం
c)
ఉప్పు
d)
మల్లెమొగ్గ
2.
ఊరంతటికీ ఒకటే దుప్పటి
a)
కంబాలి
b)
శాలువ
c)
పరదా
d)
నింగి
3.
అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది ఒళ్లంతా గాయాలు కదిలిస్తే రాగాలు
a)
మురళి
b)
తబలా
c)
కర్చీ
d)
మంచం
4.
పెట్టని కుండా వేయని రంగు పొయ్యని నీరు
a)
నది
b)
బావి
c)
కొబ్బరికాయ
d)
పుచ్చకాయ
5.
కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు మూసిన చప్పుడు కావు
a)
కిటికీ
b)
ద్వారం
c)
కనురెప్పలు
d)
చప్పట్లు
6.
పువ్వుల్లో పుడుతుంది చిటారు కొమ్మన కూర్చుండి ఉరిస్తుంది
a)
తేనెపట్టు
b)
మామిడిపండు
c)
పనాసకాయ
d)
రామ చిలుక
7.
ఎర్రని పండు పైనా ఈగైనా వాలలేదు
a)
మిరపపండు
b)
ఆపిల్ పండు
c)
నిప్పు
d)
టమోటా
8.
సన్నని స్తంభం ఎవరు ఎక్కలేరు
a)
కరెంట్ పోల్
b)
కొబ్బరి చెట్టు
c)
తాటిచెట్టు
d)
సూది
9.
రాజుగారి తోటలో రోజాపూలు ఎంతమంది భటులైనా లెక్కపెట్టలేరు
a)
బియ్యం
b)
కురులు
c)
నక్షత్రాలు
d)
పక్షులు
10.
గట్టుమీది మిరపచెట్టు నాకు కనిపిస్తుందినీకు కనిపించదు
a)
సూర్యుడు
b)
ఎర్రని బొట్టు
c)
అంగారకుడు
d)
నిప్పు
100 %
