wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ఎస్. ఏ.2 తెలుగు రివిజన్

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

(పుడమి) యంతయు కనిపించును పసివాడు విసిరిన బంతి పోలిక. (అర్థం)

a)

ఆకాశం

b)

భూమి

c)

నీరు

d)

నిప్పు

2.

సీత (వదనం) చంద్రబింబంలా అందంగా ఉంటుంది. (అర్థం)

a)

ముఖము

b)

మనసు

c)

కురులు

d)

నవ్వు

3.

రైతులు పొలాలలో (బీజాలు) నాటారు. (అర్థం)

a)

మొక్కలు

b)

కొమ్మలు

c)

పూవులు

d)

విత్తనాలు

4.

తెనాలి రామకృష్ణ సరియైన (ఉత్తరం) ఇచ్చాడు. (నానార్థాలు)

a)

లేఖ,జవాబు

b)

దిక్కు,దిశ

c)

మాట,పలుకు

d)

సుఖం,దుఃఖం

5.

ధర్మరాజు అజాత(శత్రువు). (వ్యతిరేకపదం)

a)

అరి

b)

మిత్రుడు

c)

సోదరుడు

d)

బంధువు

6.

కీర్తి (శాశ్వతము) అయినది. (వ్యతిరేకపదం)

a)

ఎల్లప్పుడూ

b)

సదా

c)

అశాశ్వతం

d)

ఏదీకాదు

7.

నాకు చాలా (అచ్చెరువు) అనిపించింది. (ప్రకృతిపదం)

a)

ఆధారం

b)

ఆశయం

c)

అన్యాయం

d)

ఆశ్చర్యం

8.

సముద్ర గర్భం నుండి (రత్నాలు) వెలికి తీస్తారు. (వికృతిపదం)

a)

రాళ్లు

b)

రత్తాలు

c)

రతనాలు

d)

ముత్యాలు

9.

ఎప్పుడూ (అనృత)మాడరాదు. (పర్యాయపదాలు)

a)

సత్యం,నిజం

b)

అసత్యం,అబద్ధం

c)

అశాంతి,దుఃఖం

d)

వాస్తవం,సత్యం

10.

సీత బాగా చదివి,ఫస్టుక్లాసులో పాసయ్యింది. (ఏ వాక్యం)

a)

సామాన్య వాక్యం

b)

సంశ్లిష్ట వాక్యం

c)

సంయుక్త వాక్యం

d)

ఏదీకాదు

11.

శీను వచ్చాడో!లేదో! (ఏ వాక్యం)

a)

సందేహార్ధక వాక్యం

b)

సామర్ధ్యార్థక వాక్యం

c)

సామాన్య వాక్యం

d)

ఆశ్చర్యార్థక వాక్యం

12.

భారతీయులది (వసుధైక) కుటుంబం. (సంధి పేరు)

a)

గుణసంధి

b)

యణాదేశ సంధి

c)

వృద్ధిసంధి

d)

అత్వసంది

13.

రాజు అన్నం తిని,బడికి వెళ్ళాడు. (అసమాపక క్రియ)

a)

రాజు

b)

అన్నం

c)

తిని

d)

వెళ్ళాడు

14.

తల్లియును,తండ్రియును. (సమాసపదం)

a)

తల్లి తండ్రి

b)

తండ్రి తల్లి

c)

తల్లిదండ్రులు

d)

తల్లి మరియు తండ్రి

15.

అణు + అస్త్రం (కలిపి గుర్తించండి)

a)

అణుస్త్రం

b)

అణు అస్త్రం

c)

అణాస్త్రం

d)

అణ్వస్త్రం