WorksheetsTelugu 1.4.6
Total questions: 9
Worksheet time: 5mins
Name
Class
Date
1.
“ప్రాణాలు గోల్పోవు” అనే పదంలోని సంధి ఏది?
a)
ఆమ్రేడిత సంధి
b)
సవర్ణదీర్ఘ సంధి
c)
గసడవాదేశ సంధి
d)
త్రిక సంధి
e)
వృద్ధి సంధి
2.
"కాలు సేతులు" అనే పదంలోని సంధి ఏది?
a)
వృద్ధి సంధి
b)
గుణ సంధి
c)
యణాదేశ సంధి
d)
గసడవాదేశ సంధి
e)
త్రిక సంధి
3.
“అసువోయు” అనే పదంలో ఉన్న సంధి ఏది?
a)
సవర్ణదీర్ఘ సంధి
b)
లులనల సంధి
c)
గసడవాదేశ సంధి
d)
ద్విగు సమాసం
e)
అత్వ సంధి
4.
“ఏకైక, రసైక” అనే పదాలలో గల సంధి ఏది?
a)
ఇత్వ సంధి
b)
సవర్ణదీర్ఘ సంధి
c)
ఉత్వ సంధి
d)
ద్విగు సమాసం
e)
వృద్ధి సంధి
5.
“మహౌషధి” అనే పదాలలో గల సంధి ఏది?
a)
ఉత్వ సంధి
b)
త్రిక సంధి
c)
సవర్ణదీర్ఘ సంధి
d)
వృద్ధి సంధి
e)
ఇత్వ సంధి
6.
"దివ్య + ఔషధం" అనే పదాలలో గల సంధి ఏది?
a)
ఆమ్రేడిత సంధి
b)
వృద్ధి సంధి
c)
గసడవాదేశ సంధి
d)
లులనల సంధి
e)
త్రిక సంధి
7.
“నాటకౌచిత్యం” అనే పదాలలో గల సంధి ఏది?
a)
వృద్ధి సంధి
b)
త్రిక సంధి
c)
ఇత్వ సంధి
d)
అత్వ సంధి
e)
ఉత్వ సంధి
8.
“పూచెను గలువలు” సంధి విడదీసి రాయండి.
a)
పూచెను + గలువలు
b)
పూచెన్ + కలువలు
c)
పూచెన్ + గలువలు
d)
పూచెను + కలువలు
e)
పూచెనుగ + లువలు
9.
"అష్టైశ్వర్యాలు" అనే పదాలలో గల సంధి ఏది?
a)
ఉత్వ సంధి
b)
అత్వ సంధి
c)
లులనల సంధి
d)
వృద్ధి సంధి
e)
త్రిక సంధి
100 %
