wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu 1.12.8

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.
పోలికను రమణీయంగా చెప్తే వచ్చే అలంకారం ఏది?
a)
ఛేకానుప్రాసాలంకారం
b)
అతిశయోక్తి అలంకారం
c)
ఉపమాలంకారం
d)
శ్లేషాలంకారం
e)
స్వభావోక్తి అలంకారం
2.
ఉన్నదానిని ఉన్నట్లు మనోహరంగా వర్ణించినప్పుడు వచ్చే అలంకారం ఏది?
a)
అతిశయోక్తి అలంకారం
b)
వృత్యనుప్రాసాలంకారం
c)
శ్లేషాలంకారం
d)
ఉపమాలంకారం
e)
స్వభావోక్తి అలంకారం
3.
“భారతీయులు సముద్రమంత ఓడను నిర్మించారు.” ఈ వాక్యము ఏ అలంకారానికి ఉదాహరణ?
a)
వృత్యనుప్రాసాలంకారం
b)
ఛేకానుప్రాసాలంకారం
c)
అతిశయోక్తి అలంకారం
d)
రూపకాలంకారం
e)
శ్లేషాలంకారం
4.
‘నెల్లూరు కేశవ స్వామితో నా స్నేహము 1950ల కాలం నాటిది,’ అని గూడూరు సీతారాం గారు అన్నారు. ఈ వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మార్చండి.
a)
నెల్లూరు కేశవ స్వామితో నా స్నేహము 1950ల నాటిదని గూడూరు సీతారాం గారు అన్నారెమో
b)
నెల్లూరు కేశవ స్వామితో నా స్నేహము 1950ల నాటిదని గూడూరు సీతారాం గారు అన్నారట
c)
నెల్లూరు కేశవ స్వామితో తన స్నేహము 1950ల నాటిదని గూడూరు సీతారాం గారు అన్నారట
d)
నెల్లూరు కేశవ స్వామితో తన స్నేహము 1950ల నాటిదని గూడూరు సీతారాం గారు అన్నారెమో.
e)
నెల్లూరు కేశవ స్వామితో తన స్నేహము 1950ల నాటిదని గూడూరు సీతారాం గారు అన్నారు.
5.
‘పొన్నగంటి తెలగనార్యుడు యయాతి చరిత్ర రాశాడు’. ఈ వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చండి.
a)
యయాతి చరిత్ర పొన్నగంటి తెలగనార్యుని చేత రాయబడింది.
b)
పొన్నగంటి తెలగనార్యుడు యయాతి చరిత్రను రాయించాడు.
c)
‘పొన్నగంటి తెలగనార్యుడు యయాతి చరిత్ర రాశాడెమో.
d)
యయాతి చరిత్ర పొన్నగంటి తెలగనార్యునితో రాయించబడింది.
e)
యయాతి చరిత్ర పొన్నగంటి తెలగనార్యుని చేత రాయబడిందేమో
6.
నెల్లూరు కేశవ స్వామి గారు చార్మినార్ కథలు రాశారు. ఇది ఏ వాక్యం?
a)
ఏది కాదు
b)
కర్మణి వాక్యం
c)
కర్తరీ వాక్యం
d)
ప్రత్యక్ష కథన వాక్యం
e)
పరోక్ష కథన వాక్యం
7.
“చార్మినార్ అనే పేరును బట్టి ఈ కథల విశిష్టత వ్యక్తం అవుతుంది”, అని డి. రామలింగం గారు పేర్కొన్నారు. ఇది ఏ వాక్యము?
a)
ఏది కాదు
b)
కర్తరీ వాక్యం
c)
పరోక్ష కథన వాక్యం
d)
ప్రత్యక్ష కథన వాక్యం
e)
కర్మణి వాక్యం
8.
నేను ఒకప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని. నేను ఒకప్పుడు వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని. ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చండి.
a)
నేను ఒకప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని. మరియు నేను ఒకప్పుడు వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని.
b)
నేను ఒకప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో రాసి, వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని.
c)
నేను ఒకప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని కానీ నేను ఒకప్పుడు వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని.
d)
నేను ఒకప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో రాసి, నేను ఒకప్పుడు వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని.
e)
నేను ఒకప్పుడు పుస్తకాలూ, వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని.
9.
సావిత్రి బాగా చదివి, మంచి మార్కులు తెచ్చుకుంది. ఈ సంయుక్త వాక్యాన్ని సామాన్య వాక్యంగా మార్చండి.
a)
సామిత్రి బాగా చదివింది మరియు మంచి మార్కులు తెచ్చుకుంది.
b)
సామిత్రి బాగా చదివే మంచి మార్కులు తెచ్చుకుంది.
c)
సావిత్రి బాగా చదివింది. సావిత్రి మంచి మార్కులు తెచ్చుకుంది.
d)
సామిత్రి బాగా చదివింది కానీ మంచి మార్కులు తెచ్చుకుంది.
e)
సామిత్రి బాగా చదివి, సావిత్రి మంచి మార్కులు తెచ్చుకుంది.