NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu 1.5.1
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
నగరగీతం పాఠం రచయిత ఎవరు?
a)
అలిశెట్టి ప్రభాకర్
b)
డా|| దాశరథి కృష్ణమాచార్య
c)
కృష్ణస్వామి ముదిరాజ్
d)
డా|| పాకాల యశోదారెడ్డి
e)
బమ్మెర పోతన
2.
అలిశెట్టి ప్రభాకర్' కవిత గ్రంథంలోని మినీ కవితలలో నగరగీతం'గా కూర్చింది ఏది?
a)
సంక్షోభగీతం
b)
ఎన్నికల ఎండమావి
c)
రక్తరేఖ
d)
సిటీలైఫ్
e)
చురకలు
3.
అలిశెట్టి ప్రభాకర్ గారు ఎక్కడ జన్మించారు?
a)
కర్నూలు
b)
నంద్యాల
c)
రంగారెడ్డి
d)
కడప
e)
జగిత్యాల
4.
అలిశెట్టి ప్రభాకర్ గారు ఎప్పుడు జన్మించారు?
a)
12 జనవరి 1955
b)
12 జనవరి 1954
c)
13 జనవరి 1955
d)
14 జనవరి 1954
e)
13 జనవరి 1954
5.
నగర గీతం అనే పాఠ్య భాగం ఏ ప్రక్రియకు చెందినది?
a)
మంటల జెండాలు
b)
మినీ కవిత
c)
రక్తరేఖ
d)
చురకలు
e)
ఎన్నికల ఎండమావి
6.
రచయిత అలిశెట్టి ప్రభాకర్ గారి మొదటి రచన ఏది?
a)
ఎర్రపావురాలు
b)
రక్తరేఖ
c)
సిటీలైఫ్
d)
ఎన్నికల ఎండమావి
e)
పరిష్కారం
7.
ప్రభాకర్ గారి మొదటి కవితా సంకలనం ఏది?
a)
సంక్షోభ గీతం
b)
ఎన్నికల ఎండమావి
c)
చురకలు
d)
మంటల జెండాలు
e)
ఎర్రపావురాలు
8.
ప్రభాకర్ గారి మొదటి కవితా సంకలనం ఎప్పుడు అచ్చయింది?
a)
1979
b)
1968
c)
1988
d)
1998
e)
1978
Reset
