WorksheetsTelugu 2.5.8
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
సుభాషిత త్రిశతి అనువాదకులు ఎవరు?
a)
ఏనుగు లక్ష్మణ కవి
b)
అప్పల నరసయ్య
c)
అన్నమయ్య
d)
వేమన
e)
మారద వెంకయ్య
2.
ఏనుగు లక్ష్మణ కవి ఏ గ్రామవాసి?
a)
బిజినేపల్లి
b)
కర్నూల్
c)
కడప
d)
పెద్దాడ
e)
ధర్మపురి
3.
ఏనుగు లక్ష్మణ కవి ఏ శతాబ్దానికి చెందినవాడు?
a)
18 వ
b)
17వ
c)
15వ
d)
19వ
e)
13వ
4.
సుభాషిత త్రిశతి అనే గ్రంథాన్ని రాసిన కవి ఎవరు ?
a)
అప్పల నరసయ్య
b)
భర్తృహరి
c)
మారద వెంకయ్య
d)
అన్నమయ్య
e)
వేమన
5.
సుభాషిత రత్నావళిని తెలుగులోకి అనువదించింది ఎవరు?
a)
అప్పల నరసయ్య
b)
ఏనుగు లక్ష్మణ కవి
c)
మారద వెంకయ్య
d)
అన్నమయ్య
e)
వేమన
100 %
