Worksheetsu5.2
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
మండొదరి ఎవరి భార్య?
a)
రావణ
b)
విభీషణ
c)
మహాపార్శ్వ
d)
విరూపాక్ష
e)
మహోదర
2.
సీత అశోకవనం లో ఏ వృక్షం కింద ఉన్నది?
a)
పారిజాతవృక్షము
b)
శింశుపావృక్షం
c)
అశోకవృక్షము
d)
బోధివృక్షం
e)
సప్తపర్ణి
3.
త్రిజట ఎవరి కూతురు?
a)
మహాపార్శ్వ
b)
మహోదర
c)
విరూపాక్ష
d)
రావణ
e)
విభీషణ
4.
లంక ఛిన్నభిన్నం కావడం కలగన్నది ఎవరు?
a)
స్వయంప్రభ
b)
త్రిజట
c)
సీత
d)
లంకిణి
e)
మండోదరి
5.
హనుమంతుడు సీతాదేవికి వినపడేటట్లు దేనిని వర్ణించాడు?
a)
పురాణకథ
b)
నీతికథ
c)
రామకథ
d)
విష్ణుకథ
e)
పొడుపుకథ
6.
రామదూతగా హనుమంతుడు సీతకు ఏమి సమర్పించాడు?
a)
కేయూరము
b)
ముద్రిక
c)
చూడామణి
d)
కుండలము
e)
కంకణం
7.
శ్రీరాముడు గుర్తించగల ఆనవాలు కోసం హనుమంతునికి సీత చెప్పిన కథ ఏమిటి?
a)
అంధకాసురుని కథ
b)
తారకాసురుని కథ
c)
నరకాసురుని కథ
d)
కరింద్రసురుని కథ
e)
కాకాసురుని కథ
8.
ఇంద్రజిత్తు ఏమి ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు?
a)
నాగాస్త్రం
b)
వరుణాస్త్రం
c)
ఐంద్రాస్త్రం
d)
వాయవ్యాస్త్రం
e)
బ్రహ్మాస్త్రం
9.
దూతను చంపడం భావ్యం కాదన్నది ఎవరు?
a)
రావణుడు
b)
విభీషణుడు
c)
కుంబకర్ణుడు
d)
అక్షకుమారుడు
e)
ఇంద్రజిత్తు
10.
హనుమంతుడు లంకలో ఏ పర్వతం పై నుండి ఆకాశం లోకి ఎగిరిపోయాడు?
a)
సువేల పర్వతం
b)
మహోదర పర్వతం
c)
త్రికూట పర్వతం
d)
అరిష్ట పర్వతం
e)
మైనాక పర్వతం
100 %
