wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

u4.2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.
వాలికి వైరం ఎవరితో?
a)
మాయావి
b)
సుగ్రీవుడు
c)
కబంధుడు
d)
అంగధుడు
e)
రావణుడు
2.
సుగ్రీవుని భార్య ఎవరు?
a)
మండోధరి
b)
మాండవి
c)
తార
d)
త్రిజట
e)
రమ
3.
వాలి బుష్యమూక పర్వతం పై చంపి విసరివేసిన రాక్షసుడు ఎవరు?
a)
దుందుభి
b)
దూషణుడు
c)
కబంధుడు
d)
మాయావి
e)
ఖరుడు
4.
రాముడు కాలి బొటనవేలితో ఎవరి అస్థిపంజరాన్ని పదియోజనాల దూరం పడేటట్లు చిమ్మివేశాడు?
a)
ఖరుడు
b)
మాయావి
c)
దుందుభి
d)
కబంధుడు
e)
దూషణుడు
5.
సుగ్రీవుణ్ణి గుర్తించడానికి వీలుగా దేనిని మెడలో వేయమని లక్ష్మణుడికి శ్రీరాముడు చెప్పాడు?
a)
నాదకేయూరపులత
b)
నాగకేసరపులత
c)
నాగకేయూరపులత
d)
నాదకేసరపులత
e)
నాగకమలపులత
6.
వాలి రాజ్యము ఏది?
a)
కిష్కింధ
b)
లంక
c)
మతంగ
d)
మలయగిరి
e)
బుష్యమూక
7.
వాలిని శపించినది ఎవరు?
a)
భరద్వాజ ముని
b)
ఋష్యశృంగ ముని
c)
మతంగముని
d)
గౌతమ ముని
e)
శరభంగ ముని
8.
శ్రీరాముడు చాటుగా ఉండి చంపినది ఎవరిని?
a)
రావణుడు
b)
వాలి
c)
కబంధుడు
d)
మాయావి
e)
అంగదుడు
9.
తార, అంగదుల బాధ్యతను వాలి ఎవరికి అప్పజెప్పాడు?
a)
సుగ్రీవుడు
b)
ఋష్యశృంగుడు
c)
జాంబవంతుడు
d)
హనుమంతుడు
e)
కబంధుడు
10.
వాలి తనమెడలోని దివ్యమైన సువర్ణమాలను ఎవరికిచ్చి వెంటనే ధరించమన్నాడు?
a)
జాంబవంతుడు
b)
ఋష్యశృంగుడు
c)
కబంధుడు
d)
సుగ్రీవుడు
e)
హనుమంతుడు