wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

u4.1

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.
ధనుర్బాణాలు ధరించిన వాళ్ళెవరో మారువేషంలోవెళ్ళి కనుక్కోమని సుగ్రీవుడు ఎవరిని ఆదేశించాడు?
a)
అకంపనుడు
b)
ఋష్యశృంగుడు
c)
సుశీలుడు
d)
జాంబవంతుడు
e)
అంజనేయుడు
2.
వానరరాజు ఎవరు?
a)
సుగ్రీవుడు
b)
జాంబవంతుడు
c)
హనుమంతుడు
d)
ఋష్యశృంగుడు
e)
కబంధుడు
3.
సుగ్రీవుని అన్న ఎవరు?
a)
జాంబవంతుడు
b)
మయావి
c)
అంగధుడు
d)
వాలి
e)
సుశీలుడు
4.
సుగ్రీవుడి మంత్రి ఎవరు?
a)
జాంబవంతుడు
b)
ఋష్యశృంగుడు
c)
సుశీలుడు
d)
అంగధుడు
e)
అంజనేయుడు
5.
వాయుపుత్రుడు అంటే ఎవరు?
a)
సుగ్రీవుడు
b)
అంజనేయుడు
c)
అంగధుడు
d)
వాలి
e)
జాంబవంతుడు
6.
ఎవరి మాటతీరు శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది?
a)
సుగ్రీవుడు
b)
వాలి
c)
అంజనేయుడు
d)
అంగధుడు
e)
జాంబవంతుడు
7.
సుగ్రీవుని భార్యను అపహరించినందుకు శ్రీరాముడు ఎవరిని తప్పక వధిస్తానని మాటఇచ్చాడు?
a)
మాయావి
b)
కబంధుడు
c)
రావణుడు
d)
అంగధుడు
e)
వాలి
8.
ఎల్లప్పుడూ దుఃఖించేవారికి ఏమి ఉండదు?
a)
విచక్షణ
b)
జ్ఞానము
c)
దుఃఖము
d)
సుఖము
e)
విశిష్టము
9.
అపకారం చేయడం ఎవరి లక్షణం?
a)
శత్రువు
b)
బ్రాత
c)
అజాతశత్రువు
d)
అన్న
e)
మిత్రువు
10.
సుగ్రీవుని వైరం ఎవరితో?
a)
వాలి
b)
మాయావి
c)
అంగధుడు
d)
రావణుడు
e)
కబంధుడు