Worksheetsu6.3
Total questions: 9
Worksheet time: 5mins
Name
Class
Date
1.
విభీషణుని భార్య ఎవరు?
a)
త్రిజట
b)
తార
c)
సరమ
d)
మండోదరి
e)
రమ
2.
శ్రీరామచంద్రాదులు వానరసైన్యంతో లంకలో ఏ పర్వతానికి చేరుకున్నారు?
a)
అరిష్ట పర్వతం
b)
మలయ పర్వతం
c)
సువేల పర్వతం
d)
మైనాక పర్వతం
e)
త్రికూట పర్వతం
3.
హీనగ్రీవుడవు అంటే ఏమిటి?
a)
చేతులు తెగినవాడవు
b)
తల తెగినవాడవు
c)
కాళ్ళు తెగినవాడవు
d)
పాదాలు తెగినవాడవు
e)
చెవులు తెగినవాడవు
4.
రావణుడి దగ్గరికి ఎవరిని రాయబారిగా పంపాడు శ్రీరాముడు?
a)
సుగ్రీవుణ్ణి
b)
విభీషణుణ్ణి
c)
అంగదుణ్ణి
d)
హనుమంతుణ్ణి
e)
జాంబవంతుణ్ణి
5.
జంబుమాలి ఎవరి చేతిలో మరణించాడు?
a)
ఆంజనేయుడు
b)
నీలుడు
c)
సుషేణుడు
d)
శతబలి
e)
వినతుడు
6.
విద్యున్మాలి ఎవరి చేతిలో మరణించాడు?
a)
నీలుడు
b)
శతబలి
c)
సుషేణుడు
d)
వినతుడు
e)
ఆంజనేయుడు
7.
ఎవరి రాకతో రామలక్ష్మణులు నాగాస్త్ర ప్రభావం నుంచి విముక్తులైనారు?
a)
గరుత్మంతుడు
b)
ఆంజనేయుడు
c)
ఇంద్రుడు
d)
అగస్త్యుడు
e)
సర్వౌషధ పర్వతం
8.
ఏ అస్త్రంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు?
a)
వరుణాస్త్రం
b)
వాయవ్యాస్త్రం
c)
నాగాస్త్రం
d)
ఐంద్రాస్త్రం
e)
బ్రహ్మాస్త్రం
9.
శ్రీరాముడు ఏ అస్త్ర ప్రయోగంతో రావణాసురుణ్ణి అంతమొందించాడు.
a)
వాయవ్యాస్త్రం
b)
బ్రహ్మాస్త్రం
c)
ఐంద్రాస్త్రం
d)
వరుణాస్త్రం
e)
నాగాస్త్రం
100 %
