wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Quiz on Titus Week 2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

Most probably from where Apostle Paul wrote to Titus?

అపొస్తలుడునైన పౌలు తీతుకు పత్రిక ఎక్కడనుండి వ్రాసి ఉండవచ్చు ?

a)

Jerusalem

యెరూషలేము

b)

Athens

ఏథెన్సు

c)

Corinth

కొరింథీ

d)

Philippi

ఫిలిప్పీ

2.

Titus belongs to which country/race?

తీతుకు ఏ దేశానికి/జాతికి చెందినవాడు?

a)

Greece

గ్రీకు

b)

Half Greek and half jewish

సగము గ్రీకు,సగము యూదుడు

c)

Turkey

టర్కీ

d)

Syria

సిరియా

3.

At one time/sometimes we were like this as per Titus chapter 3

తీతుకు 3 వ అధ్యాయము ప్రకారము మనము కూడా ఒకప్పుడు/మునుపు ఈ విధంగా ఉన్నవారమే

a)

foolish, disobedient, good

అవివేకులమును అవిధేయులమును మంచివారము

b)

foolish, obedient, deceived

అవివేకులమును, విధేయులమును, మోసపోయిన వారము

c)

obedient, loving, grateful

విధేయులము, ప్రేమ గలవారము, కృతజ్ఞత గలవారము

d)

foolish, disobedient, deceived

అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారము

4.

How He (God) saved us? Find the wrong one

ఆయన ఏ విధంగా మనలను రక్షించెను? తప్పు పట్టుము

a)

because of our righteous things

నీతిని అనుసరించి చేసిన క్రియలమూలమున

b)

the washing of regeneration

పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారా

c)

renewing of the Holy Spirit

పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా

d)

according to His mercy

కనికరముచొప్పున

5.

Where did Paul want to spend winter during that year

పౌలు ఎక్కడ శీతకాలము గడపవలెనని నిర్ణయించు కొనెను

a)

Nicopolis

నికొపొలి

b)

Corinth

కొరింథీ

c)

Rome

రోము

d)

Ephesus

ఎఫెసుస్

6.

Paul did not mention the name of the following person in Titus. Who is he?

పౌలు తీతుకు పత్రిక లో ఈ వ్యక్తి పేరు ప్రస్తావించలేదు, ఎవరు?

a)

Tychicus

తుకికు

b)

Zenas

జేనా

c)

Apollos

అపొల్లోను

d)

Epaphras

ఎపఫ్రా

7.

for they/these are unprofitable and useless. What are they?

నిష్‌ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. అవి ఏమిటి?

a)

foolish disputes/controversies, genealogies, contentions/arguments

అవివేకతర్కములును, వంశావళులును, కలహములును

b)

good disputes/controversies, genealogies, friendships

వివేకతర్కములును, వంశావళులును, స్నేహములును

c)

Forgiving others, genealogies, contentions/arguments

ఇతరులను క్షమించుట వంశావళులును, కలహములును

d)

preaching Gospel, foolish disputes/controversies, genealogies,

సువార్త ప్రకటించుట, అవివేకతర్కములును, వంశావళులును

8.

What God promised before time began?

దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసినది ఏమిటి ?

a)

Worldly Blessings

లోక ఆశీర్వాదములు

b)

నిత్యజీవము

Eternal life

c)

నిత్యనరకము

Eternal Condemnation

d)

మంచి ఆరోగ్యము

Good health

9.

సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై ఏమని బోధించెను ?

For the grace of God that brings salvation has appeared to all men and teaches us what?

a)

deny godliness and live

భక్తిహీనత కలిగి బతుకవలెను

b)

do not live righteously/upright

నీతి లేకుండ బతుకవలెను

c)

deny worldly lusts/passions and live

ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి బతుకవలెను

d)

live not soberly/self controlled

స్వస్థబుద్ధి లేకుండ బతుకవలెను

10.

Titus name is not mentioned by Paul in this book

తీతుకు పేరు ఈ పుస్తకములో చెప్పబడలేదు

a)

2 Corinthians

2కోరింథీయులకు

b)

Galatians

గలతియులకు

c)

Philippians

ఫిలిప్పీయులకు

d)

2 Timothy

2తిమోతికి