wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Acts Week 2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

Who is Gamaliel ?

గమలీయేలను వ్యక్తి ఎవరు?

a)

A Sadducee

ఒక సద్దూకయ్యుడు

b)

A Scribe

ఒక శాస్త్రి

c)

A priest

ఒక పూజారి

d)

A pharisee

ఒక పరిసయ్యుడు

2.

Why did Ananias die?

అననీయ ఎందుకు చనిపోయెను?

a)

for selling his land

తన స్థలము అమ్ముట వలన

b)

for murdering a believer

తోటి సహోదరుడుని చంపుట వలన

c)

for telling a lie to God

దేవునితో అబద్ధమాడుటవలన

d)

Sold the land with out wife's knowledge

భార్యకు తెలీకుండా స్థలము అమ్ముట వలన

3.

What we should learn from Ananiacs & Sapphira story ?

అననీయ, సప్పీరా కథ ద్వారా మనము నేర్చుకొనవల్సినది ?

a)

Wife should encourage husband when he is doing wrong

భార్య, భర్త తప్పు చేస్తున్నప్పుడు ప్రోత్సాహపరచవలెను

b)

Husband should encourage wife when she is doing wrong

భర్త, భార్య తప్పు చేస్తున్నప్పుడు ప్రోత్సాహపరచవలెను

c)

Husband and wife should do together whether it is right or wrong

భర్త, భార్య కలసి పనిచేయాలి తప్పయిన ఒప్పయినా

d)

We should not lie to Holy Spirit

పరిశుద్ధాత్మకు విరోధముగా అబద్ధము చెప్పకూడదు

4.

Who chose the seven leaders in Acts chapter 6

6 వ అధ్యాయములో 7 గురు లీడర్స్ ఎవరు ఎన్నుకొన్నారు

a)

The members of the church or believers

సంఘ సభ్యులు/విశ్వాసులు

b)

12 Apostles

12 అపొస్తలులు

c)

Jewish believers

యూదులైన విశ్వాసులు

d)

Greek speaking believers

గ్రీకు భాష మాట్లేడే విశ్వాసులు

5.

"This is that Moses who told the Israelite's, 'God will send you a prophet like me from your own people.' Who is he ?

నావంటి యొక ప్రవక్తను దేవుడు మీ సహోదరు లలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే. అతను ఎవరు?

a)

John the Baptist

బాప్తిస్మమిచ్చు ,

b)

Prophet Mohammad

మహమ్మదు ప్రవక్త

c)

Jesus Christ

యేసు క్రీస్తు

d)

Prophet John (author of revelations)

ప్రకటన గ్రంధము రాసిన యోహాను

6.

"the most High dwells not in temples/houses made with hands" (Refer Acts 7:47-50). one meaning of this is

Church is made of believers (where Jesus lives in their hearts) not buildings

"సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు" (అపో.కార్యములు 7:47-50) అనగా ఒక అర్ధము

" సంఘము విశ్వాసుల సముదాయము" (యేసు వారి హృదయములో జీవించును) కట్టడములు కాదు.

a)

False

b)

True

7.

Whom did Philip tell the gospel to and baptize ?

ఫిలిప్పు సువార్త ఎవరికి చెప్పి బాప్తిస్మమిచ్చెను ?

a)

An Egyptian Eunuch

ఐగుప్తీయుడైన నపుంసకుడు

b)

An Ethiopian Eunuch

ఐతియొపీయుడైన నపుంసకుడు

c)

A Syrian Eunuch

సిరియా వాడైన నపుంసకుడు

d)

An Iranian Eunuch

ఇరానీయుడైన నపుంసకుడు

8.

Where did Philip preach the Gospel ?

ఫిలిప్పు సువార్త ఎక్కడ ప్రకటించెను ?

a)

All the cities from Azotus to Caesarea.

అజోతు నుండి కైసరయ వరకు పట్టణములన్నిటిలో

b)

All the cities from Azotus to Damascus

అజోతు నుండి దమస్క్ వరకు పట్టణములన్నిటిలో

c)

All the cities from Azotus to Jerusalem

అజోతు నుండి యెరూషలేము వరకు పట్టణములన్నిటిలో

d)

All the cities from Jerusalem to Athens

అజోతు నుండి ఏథెన్సు వరకు పట్టణములన్నిటిలో

9.

What is the Bible Portion an officer under Candace queen of the Ethiopia was reading on the Chariot?

రాణియైన కందాకేక్రింద మంత్రియైన నపుంసకుడు లేఖనమందు చదువుచున్న బాగమేమి ?

a)

Acts 8: 32-33

అపో.కార్యములు 8: 32-33

b)

Isiaiah 51: 7-8

యెషయా 51 :7-8

c)

Isaiah 53: 7-8

యెషయా 53 :7-8

d)

Isaiah 55: 7-8

యెషయా 55 :7-8

10.

Why God did not do miracle to save Stephen from death?

స్తెఫను ను రక్షించడానికి దేవుడు అద్భుతము ఎందుకు చేయలేదు ?

a)

Because Stephen do not have faith

స్తెఫను కి విశ్వాసము లేదు ప్రార్ధన చెయ్యలేదు

b)

Because Stephen did not pray

స్తెఫను ప్రార్ధన చెయ్యలేదు

c)

Because it is God's will & purpose for which Stephen submitted

దేవుని చిత్తము, ప్రణాళికను స్తెఫనును అంగీకరించెను

d)

Because Stephen was arrogant

స్తెఫను అహంకారి