wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Acts

Total questions: 25

Worksheet time: 12mins

Name
Class
Date
1.

What was the first book written to Theophilus?

థేయోఫిల కి రాయబడిన మొదటి పుస్తకము ?

a)

Acts అపొస్తుల కార్యములు

b)

Gospel according Luke లూకా సువార్త

c)

Gospel according Mark మార్కు సువార్త

d)

Gospel according Matthew మత్తయి సువార్త

2.

When Holy Spirit comes upon you, What will happen?

పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు ఏమి జరుగును?

a)

You will speak in tongues భాషలు మాట్లాడేదరు

b)

You will do miracles అధ్బుతములు చేయుదురు

c)

You will do Healings స్వస్తతలు చేయుదురు

d)

You will get power to witness సాక్షులుగా ఉండుటకు శక్తినొందెదరు

3.

Who is not there in the upper room after Jesus’s resurrection?

యేసు అరోహనమైన తరువాత మేడగదిలో ఎవరు లేరు ? ( ఈ క్రింది వారిలో )

a)

Mary మరియ

b)

Andrew అంద్రేయ

c)

Mark మార్కు

d)

Barthalomeow బర్తలోమయి

4.

During Pentecost, Approximately how many

countries/regions/types of people were there?

పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు ఎన్ని దేశములు/ప్రాంతముల/జాతుల వారు అక్కడ ఉండిరి?

a)

19-22

b)

14-17

c)

9-12

d)

5-8

5.

What Prophet Joel prophesied in Joel 2:28 is fulfilled in Acts.

Reference? యోవేలు ప్రవక్త 2: 28 లో ప్రవచించిన ప్రవచనము ఎక్కడ నెరవేరింది?

a)

Acts 2: 17

b)

Acts 1: 17

c)

Acts 4: 17

d)

Acts 3: 17

6.

Who will get the gift of Holy Spirit?

ఎవరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు ?

a)

Those who attend Holy Spirit fire Conference పరిశుద్ధాత్మ అగ్ని సభలకు వేల్లుటవలన

b)

Those who are willing to speak in

tongues భాషలతో మాట్లాడాలి అనుకొనేవారు

c)

Those who want to do miracles అద్బుతములు చేయువారు

d)

Those whose repent & sins are forgiven in

Jesus మారుమనస్సు పాపక్షమాపాన పొందిన వారు

7.

What is not significant in early church believers? ఆదిమ సంఘంలో ఏది ముక్యముగా ఉండలేదు?

a)

Desire to become leaders సంఘ నాయకులుగా ఉండుట

b)

Selling their possessions ఆస్తులు అమ్ముతూ ఉండుట

c)

Meeting daily for prayer ప్రతి దినము ప్రార్థనకు కుడుకొనుట

d)

Having everything in common ఆస్తులు సమిష్టిగా ఉంచుకొనుట

8.

In Acts, chapter 2 & chapter 4, how many people believed ?(in order) అపొ.కార్యములు 2వ అధ్యయము మరియు 4వ అధ్యాయములో ఎంతమంది యేసుని నమ్మిరి ( క్రమములో )

a)

3000 men, 5000 Ladies

b)

3000, 5000 men

c)

3000 women 5000 men

d)

3000, 5000 women

9.

We have salvation only through Jesus name. Reference?

యేసు క్రీస్తు నామమువలననే రక్షణ పొందవలెను. రిఫరెన్స్

a)

Acts 3:12

b)

Acts 1;12

c)

Acts 4:12

d)

Acts 2:12

10.

And everyone who calls on the name of the Lord will be saved. Reference? అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థనచేయువారందరును రక్షణ పొందుదురు. రిఫెరెన్సు ?

a)

Acts 2:19

b)

Acts 2:21

c)

Acts 3:21

d)

Acts 1:21

11.

Who is Gamaliel ? గమలియేలు ఎవరు ?

a)

A Sadducee ఒక సద్దుకయుడు

b)

A Scribe ఒక శాస్త్రి

c)

A priest ఒక పూజారి

d)

A pharisee ఒక పరిసయ్యుడు

12.

Why did Ananias die? అననియా ఎందుకు చనిపోయెను

a)

for selling his land తన స్థలము అమ్ముటవలన

b)

for murdering a believer తోటి సహోదరుడిని చంపుటవలన

c)

for telling a lie to God దేవునితో అబద్దమాడుటవలన

d)

Sold the land with out wife's

knowledge భార్యకు తెలియకుండా స్థలము అమ్ముటవలన

13.

What we should learn from Ananiacs & Sapphira story ?

a)

Wife should encourage husband when he is

doing wrong

b)

Husband should encourage wife when she is

doing wrong

c)

Husband and wife should do together

whether it is right or wrong

d)

We should not lie to Holy Spirit

14.

Who chose the seven leaders in Acts chapter 6?

6 వ అధ్యాయములో 7 గురు నాయకులను ఎవరు ఎన్నుకున్నారు ?

a)

The members of the church or

believers సంఘ సభ్యులు /విశ్వాసులు

b)

12 Apostles 12 అపోస్తలులు

c)

Jewish believers యుదులైన విశ్వాసులు

d)

Greek speaking believers గ్రీకు భాష మాట్లాడే విశ్వాసులు

15.

"This is that Moses who told the Israelite's, 'God will send you a prophet like me from your own people.' Who is he ?

నావంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలియులతో మోషే చెప్పెను. అతను ఎవరు ?

a)

John the Baptist

b)

Prophet Mohammad

c)

Jesus Christ

d)

Prophet John (author of revelations)

16.

"the most High dwells not in temples/houses made with hands" (Refer Acts 7:47-50). one meaning of this isChurch is made of believers (where Jesus lives in their hearts) not

buildings" సర్వోన్నతుడు హస్త కృతాలయములు నివసింపడు (అ.పొ. కార్యములు 7 : 47 - 5౦) అనగా ఒక అర్దము " సంఘము విశ్వాసుల సముదాయము ( యేసు వారి హృదయములో జీవించును ) కట్టడములు కాదు

a)

a) False

b)

b) True

17.

What is meaning of Tabitha? and where did she live?

తబిత అనగా అర్థమేమి? ఆమె ఎక్కడ నివసించెను?

a)

Dorcas, Lydda దొర్కా, లుద్ద

b)

Dallas, Texas డల్లాస్, టెక్సాస్

c)

Doredlas, Vizag దోరేడ్ల, వైజాగ్

d)

Dorcas, Joppa దొర్క, యొప్పె

18.

What Peter did not see in the vision?

పేతురు దర్శనములో చూడనిది

a)

Four footed animalsచతుష్పద జంతువులు

b)

Birds ఆకాశ పక్షులు

c)

reptiles పరాకు పురుగులు

d)

fish చేపలు

19.

What is name of Mark's mother? మార్కు తల్లి పేరు ఏమి ?

a)

Mary మరియా

b)

Lydia లిడియ

c)

Rodhe రాదే

d)

Martha మార్త

20.

How many prisoners were guarding Peter in Prison?

ఎంతమంది సైనికులు పేతురు చెరసాలను కాపలా కాయుచున్నారు?

a)

4

b)

40

c)

16

d)

12

21.

When did ACTS was written approximately?

అ.పొ. కార్యములు సుమారుగా ఎప్పుడూ వ్రాయబడింది?

a)

64-67 BC 64-67 క్రీ.పూ

b)

64-67 AD 64-67క్రీ.శ

c)

94-97 AD 94-97క్రీ.శ

d)

94-97 BC 94-97క్రీ.పూ

22.

Who were the 5 prophets and teachers in the church at

Antioch ? అంతియొకయోలునున్న సంఘములో ప్రవక్తలు/బోధకులు ఎవరు ?

a)

Barnabas, Simon, Lucius, Mannan and Saul

బర్నాబా, సుమయోను, లుకియా, మన్నన్, సాలు

b)

Barnabas, Simeon, Lucius, Manaen and Saul

బర్నాబా, సుమయోను, లుకియా, మనయేను, సాలు

c)

Barnabas, Simeon, Lucius, Peter and Saul

బర్నాబా, సుమయోను, లుకియా, పేతురు, సాలు

d)

Paul, Peter Barnabas, Simeon, Lucius

పాలు, పేతురు, బర్నాబా, సుమయోను, లుకియా,

23.

In the book of acts, who is being accused that “These men

who have caused trouble all over the world have now come

here" భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కిడికి కుడా వచ్చియున్నారు" వారు ఎవరు?

a)

The Jews యూదులు

b)

The city officials పట్టణపు అధికారులు

c)

Paul and Silas పాలు మరియు సీల

d)

Herod and his army హేరోదు మరియు అతని సైన్యము

24.

Where did Paul observe people worshiping an altar

“UNKNOWN GOD? పాలు ఎక్కడ తెలియబడని దేవుని బలిపీటమును ఆరధించువారిని చూసెను ?

a)

Thessalonica తేస్సలోనికా

b)

Athens ఎథెన్స్

c)

Berea బెరయ

d)

Rome రోమ్

25.

Aquila, Priscilla migrated from which city to which city?

ఆకుల ప్రిస్కిల్ల ఎక్కడ నుండి ఎక్కడకు వెళ్ళిరి ?

a)

Italy to Rome ఇటలీ నుండి రోమా

b)

Italy to Philippi ఇటలీ నుండి ఫిలిప్పి

c)

Italy to Corinth ఇటలీ నుండి కొరింతు

d)

Corinth to Rome కోరింతు నుండి రోమా