wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Bible Quiz (Telugu)

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

మూడు సువార్తల ఆధారంగా యేసుక్రీస్తు ఎవరి అత్తనో స్వస్తపరిచాడు ?

a)

పేతురు

b)

బర్తలోమి

c)

మత్తయి

d)

యూదా

2.

యేసు క్రీస్తు పరలోక రాజ్యముని మార్కు సువార్త ఆధారంగా దీనితో పోల్చారు ?

a)

బియ్యపు గింజ

b)

సింధూర గింజ

c)

ఆవగింజ

d)

మొక్కజొన్న గింజ

3.

విత్తువాని ఉపమానములో యేసు మాటలను నమ్మనివారిని ఏ నెలతో పోల్చారు ?

a)

పొదలు

b)

లోతు నేల

c)

రాతినేల

d)

నిస్సారనేల

4.

మత్తయి 5:3 ప్రకారం ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు :_____ ధన్యత పుర్తి చేయండి

a)

వారు దేవుని చూచెదరు

b)

పరలోకరాజ్యము వారిది

c)

ధనవంతులు అవుదురు

d)

పరిశుద్ధ స్థలం వారిది

5.

యేసు రోమా అధికారులు మరియు పొంతి పిలాతు ఎదుట ఉన్నపుడు , ఏ సువార్త లో పిలాతు సిలువకి అప్పగించిన తరువాత చేతులు కడుగుకున్నాడు ?

a)

లూకా

b)

మార్కు

c)

యెహాను

d)

మత్తయి

6.

యోహాను 11:- 1-2 ఆధారంగా మిక్కిలి విలువ గల అత్తరుతో కింది వాటిలోనుంచి ఏ స్త్రీ తనకు తెలియకుండా యేసు భూస్థాపన నిమిత్తము దానిని యేసుకిరాసింది ?

a)

మరియా సహోదరి అయినా మార్తా

b)

మగ్ధ లేని మరియా

c)

యాకోబు తల్లియైన మరియా

d)

యేసు స్నేహితురాలు అయినా మరియా

7.

ఏ ఇద్దరు సువార్త గ్రంథకర్తలు యేసు శిష్యులలోని వారు కారు ?

a)

యోహాను & మత్తయి

b)

యోహాను & లూకా

c)

మార్కు & లూకా

d)

మత్తయి & లూకా

8.

మత్తయి 4: 12-17 ఆధారంగా యేసు పరిచర్య ఆరంభంలో ఇక్కడ ఉన్నారు ?

a)

కపెర్నహూము

b)

నజరేతు

c)

గలిలయ

d)

యొర్ధను

9.

యేసు మరణించిన తరువాత "నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను " అని ఏ సువార్తలో రాయబడింది ?

a)

యోహాను

b)

లూకా

c)

మార్కు

d)

మత్తయి

10.

మత్తయి సువార్తలో ప్రధాన యాజకులను , మహా సభవారందరును యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ఈ క్రింది వాటిలో దేనిని ఉపయోగించలేదు ?

a)

అబద్ధ సాక్షం

b)

అబద్ధరుజువులు

c)

లేఖనాలు

d)

పైవి అన్ని

11.

రూపాంతరము చెందినప్పుడు యేసుతో పటు ఎవరు ఉన్నారు ?

a)

మోషే & అబ్రాహాము

b)

మోషే & ఏలీయా

c)

దేవుడు & పరిశుద్ధాత్మ

d)

ఏలీయా & అబ్రాహాము

12.

మొదటిగా రాయబడిన సువార్త గ్రంధం ఏది ?

a)

యోహాను

b)

లూకా

c)

మార్కు

d)

మత్తయి

13.

పేతురు ద్వారా సువార్త తెలిసికొనిన సువార్త గ్రంధకర్త ఎవరు?

a)

లూకా

b)

మార్కు

c)

యెహూను

d)

మత్తయి

14.

"మరు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును" ఏ ఉపమానము పేరు ఏమి ?

a)

మంచిదాసుడు చెడ్డదాసుడు

b)

పరిసేయ్యులు సుంకరులు

c)

తప్పిపోయిన గొర్రె

d)

ఇద్దరు కుమారులు

15.

ఏ సువార్త లేక సువార్తలలో యేసు క్రీస్తు అయిదు వేలమందికి అయిదు రొట్టెలు రెండు చేపలు ఆహారము గా పెట్టారు ?

a)

యోహాను

b)

మత్తయి ,లూకా

c)

మత్తయి ,మార్కు.లూకా

d)

4 సువార్తలు

16.

తప్పిపోయిన కుమారుడి ఉపమానం ఏ సువార్తలో ఉంది ?

a)

యోహాను

b)

లూకా

c)

మార్కు

d)

మత్తయి

17.

యేసు శోధింపబడక మునుపు యెషయా ప్రవచించినట్లు ఏ గొప్ప వ్యక్తి తో ఉన్నారు ?

a)

ముగ్ధలేని మరియా

b)

బాప్తిసమిచ్చు యోహాను

c)

పేతురు

d)

మత్తయి

18.

అతడు పొట్టివాడైనందును యేసుని చెట్టు ఎక్కి చూసి ఆయనను ఇంట చేర్చుకొని ఆతను మోసముగా తీసుకొనిన దానిలోనుంచి తిరిగి ఎంత చెల్లిస్తాను అని చెప్పాడు ?

a)

ఏడంతలు

b)

మూడంతలు

c)

నాలుగంతలు

d)

రెండంతలు

19.

క్రైస్తవ మతానికి అతిముఖ్యమైన సంఘటనాని దూరముగానుంచి చూసి సక్షులుగా ఉన్న ముగ్ధ లేని మరియ తో పాటు ఉన్న మరియొక్క మరియా ఎవరు ?

a)

యాకోబు తల్లి అయినా మరియా

b)

యోసేపు తల్లి అయినా మరియా

c)

యేసు తల్లి అయినా మరియా

d)

యోహాను తల్లి అయినా మరియా

20.

నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అని చెప్పినవారెవరు ?

a)

తోమా

b)

పేతురు

c)

నాతనియేలు

d)

ఇస్కరియోతు యూదా

21.

ఈ క్రింది వాటిలోని పాతనిబంధన పేర్లలోనుంచి ఎవరు పేరు మత్తయి 1:1-16 యేసు వంశావళి లో లిఖియింపబడలేదు ?

a)

రాహాబు

b)

రెహూబము

c)

మనుష్యే

d)

అహాబు

22.

నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువయెత్తికొని నన్ను వెంబడింపవలెను అని మార్కు 8:34 లో యేసు తన మరణము గూర్చి చెప్పిన విషయం ఏది ?

a)

తన్ను తాను ఉపేక్షించుకొని

b)

సిలువ ఎత్తికొని

c)

నన్ను వెంబడింపవలెను

d)

పైవి ఎవి కావు

23.

యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయంలో యేసు క్రీస్తు గుడ్డివాడిని ఏ కోనేటిలోనికి వెళ్లి కడుగుకొనుమని చెప్పారు ?

a)

బేతెస్ద

b)

బేతని

c)

బేత్సయిదా

d)

సిలోయము

24.

యేహాను సువార్తలో యేసు క్రీస్తు ఏడు సూచనలు చేసారు. ఈ క్రింది వాటిలో ఏది వాటిలోనిది కాదు ?

a)

నీళ్ల మీద నడుచుట

b)

నీళ్లను ద్రాక్షారసముగా మార్చుట

c)

శతాధిపతి కుమర్తేను లేపుట

d)

జనులకు ఆహరం పెట్టుట

25.

మీలో పాపమూ చేయని వాడు మొదటి రాయి తీసుకొనుమని చెప్పి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ పాపములను క్షమించిన సంఘటన ఏ సువార్తలో ఉంది ?

a)

యోహాను

b)

లూకా

c)

మార్కు

d)

మత్తయి