wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Bible Youth Quiz

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

యేసుక్రీస్తు బాప్తిస్మము పొందిన తరువాత ఇది జరిగినది!

a)

దేవుని ఆత్మ పావురమువలె దిగెను

b)

ఆకాశము తెరవబడెను

c)

ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ......యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.

d)

పైవన్ని

2.

దానియేలు స్నేహితులలో అబేద్నెగో అసలు పేరు?

a)

బెల్తెషాజరు

b)

హనన్యా

c)

అజర్యాకు

d)

మిషాయేలు

3.

షద్రకును, మేషా కును, అబేద్నెగోను బంధించి వేడిమిగలిగి మండుచున్న అగ్నిగుండములో ఎందుకు వేసారు?

a)

కలల భావం చెప్పనందున

b)

బంగారు ప్రతిమకు నమస్కరింపనందున

c)

దేవుని కి ప్రార్థన చేసినందున

d)

పైనవన్ని సరియైన వే

4.

యెరూషలేములోని ఆలయములోనుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను ద్రాక్షారసము పోసి త్రాగునట్లు, ఆజ్ఞ ఇచ్చిన రాజు?

a)

అహష్వేరోషు రాజు

b)

దర్యావేషు రాజు

c)

రాజగు బెల్షస్సరు

d)

రాజగు నెబుకద్నెజరు

5.

కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చం పగా యెహోవా కయీను ను ఏమని అడిగాడు?

a)

నీవు చేసినపని యేమిటి?

b)

నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది.

c)

నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని

d)

నీవు శపింప బడినవాడవు

6.

"పాపము" అను మాట బైబిల్ లో మొదటి సారి ఎక్కడ వ్రాయబడినది?

a)

ఆదాము హవ్వ

b)

కయీను హేబెలు

c)

నోవహు దినములలో

d)

లోతు దినములలో

7.

యోసేపు తల్లి తండ్రుల పేర్లు?

a)

ఇస్సాకు రిబ్కా

b)

యాకోబు లేయా

c)

యాకోబు రాహేలు

d)

యాకోబు బిల్హా

8.

దావీదు ​తన కఱ్ఱ చేత పట్టుకొని యేటి లోయలో నుండి ఎన్ని రాళ్లను ఏరుకొనెను?

a)

రెండు

b)

మూడు

c)

నాలుగు

d)

ఐదు

9.

క్రీస్తుయేసు యొక్క మంచి సైనికునివలె నాతో కూడ శ్రమను అనుభవించుము.అని ఎవరు ఎవరితో అనెను?

a)

పౌలు సీలతో

b)

పౌలు తిమోతితో

c)

పౌలు బర్నబాతో

d)

అందరితో

10.

యెహోషువా తండ్రి పేరు ఏమిటి?

a)

మోషె

b)

దావీదు

c)

నూను

d)

కాలేబు

11.

కాలేబు కుమార్తె పేరు ఏమిటి?

a)

అక్సా

b)

దీనా

c)

లేయా

d)

శారా

12.

యెహోవా యీరే అనే మాటకు అర్థం ఏమిటి?

a)

దేవుడువినును

b)

దేవుడుచూచుకొనును

c)

దేవుడు మరువడు

d)

దేవుడు మాట్లాడును

13.

రబ్బూని అను మాటకు అర్థమేమిటి?

a)

శిష్యుడు

b)

రక్షకుడు

c)

బోదకుడు

d)

విమోచకుడు

14.

బైబిలులో మొదటి ప్రశ్న వేసిందెవరు?

a)

దేవుడు

b)

సర్పము

c)

హవ్వ

d)

ఆదాము

15.

జ్ఞానము సంపాదించుకొనుటయే _________ నకు ముఖ్యాంశము

a)

బుద్ధి

b)

జ్ఞానము

c)

తెలివి

d)

ఘనత

16.

నెహెమ్యా యొక్క వృత్తి ఏమిటి?

a)

భక్ష్యకారుడు

b)

సైన్యాధిపతి

c)

గిన్నె అందించువాడు

d)

యాజకుడు

17.

జప్నత్ప నేహు వీరిలో ఎవరి పేరు?

a)

దానియేలు

b)

దావీదు

c)

యోసేపు

d)

యోనా

18.

యోహాను మొత్తం ఎన్ని పుస్తకాలు వ్రాసాడు?

a)

4

b)

5

c)

6

d)

7

19.

ఎస్తేరు మరొక పేరు?

a)

మారా

b)

నక్షత్రం

c)

హదస్సా

d)

తామారు

20.

మనమాయన ఆజ్ఞలప్రకారము నడుచుటయే -----?

a)

భక్తి

b)

శక్తి

c)

యుక్తి

d)

ప్రేమ

21.

"ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసికొని వచ్చెను" బిడ్డ ఎవరు? ఆమె ఎవరు?

a)

మోషే, షిఫ్రా

b)

మోషే, మోషే అక్క

c)

మోషే, మిర్యాము

d)

మోషే, యోకెబెదు

22.

దేవుడు మోషేతో, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము (a)   ప్రదేశము అనెను.

23.

దేవుడు ప్రేమయైయున్నాడు. ఎక్కడ వున్నది?

a)

మత్తయి

b)

1యోహను

c)

యోబు

d)

1తిమోతి

24.

అపోస్తలుల కార్యములను వ్రాసి నది ఎవరు?

a)

మత్తయి

b)

పౌలు

c)

లూకా

d)

యోహాను

25.

నేను నా తల్లిగర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను;

a)

దావీదు

b)

సొలొమోను

c)

యోబు

d)

నెహెమ్యా