wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Quiz on Proverbs 1-16 chapters

Total questions: 20

Worksheet time: 11mins

Name
Class
Date
1.

నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము, అవి ఏమిటి ? (క్రమములో)

a)

దయ, కృప

b)

సత్యము, ప్రేమ

c)

దయ, సత్యము

d)

ప్రేమ, శాంతి

2.

సామెతలు 1-16 అధ్యాయములలో ఈ వస్తువు గురుంచి ప్రస్తావించలేదు

a)

వెండి

b)

మాణిక్యము

c)

పగడము

d)

అపరంజి

3.

ఈ జంతు ప్రపంచములో ఒకటి సామెతలు 1-16 అధ్యాయములలో లో కనిపించదు

a)

పక్షిరాజు

b)

లేడి

c)

దుప్పి

d)

చీమ

4.

ఈ క్రింది వాటిలో ఏది జీవవృక్షము ?

a)

ప్రేమగల హృదయము

b)

దయగల హృదయము

c)

సాత్వికమైన నాలుక

d)

మృదువైన నాలుక

5.

మృదువైన మాట ______ చల్లార్చును. నొప్పించు మాట ______ రేపును.

a)

క్రోధమును, కలహమును

b)

కోపమును, క్రోధమును

c)

కోపమును, ద్వేషమును

d)

క్రోధమును, కోపమును

6.

_________ కటాక్షించువాడు ధన్యుడు

a)

మంచివారిని

b)

అవసరములో ఉన్నవారిని

c)

దేవుని సేవకులను

d)

బీదలను

7.

పంది ముక్కుననున్న బంగారు కమ్మివంటిది ఏమిటి ?

a)

ప్రేమలేని సుందరస్త్రీ

b)

వివేకములేని స్త్రీ

c)

వివేకములేని సుందరస్త్రీ

d)

భక్తిలేని సుందరస్త్రీ

8.

ఎన్ని రకముల లక్షణములకు తగిన సామెతలు చెప్పబడినవి సామెతలు 1: 2-4 వచనములలో

a)

6-7

b)

8-9

c)

10-11

d)

13-14

9.

సోమరి ఎవరి వద్దకు వెళ్లి జ్ఞానము తెచ్చుకొనవలెను ?

a)

పాములు

b)

చీమలు

c)

కుక్కలు

d)

గాడిదలు

10.

కొలస్సీయులకు 1:17 కు సమీపముగా ఉన్న వచనము సామెతలలో (cross reference)

a)

సామెతలు 6:2

b)

సామెతలు 11:23

c)

సామెతలు 8:23

d)

సామెతలు 9:2

11.

వివేచనకు ఆధారము ఏమిటి ?

a)

పరిశుద్ధ దేవునిగూర్చిన అజ్ఞానము

b)

పరిశుద్ధ దేవునిగూర్చిన విశ్వాసము

c)

పరిశుద్ధ దేవునిగూర్చిన ఆజ్ఞలు

d)

పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివి

12.

తప్పు పట్టుము

a)

వెండి -- వివేకము

b)

నాశనమునము -- గర్వము

c)

అపరంజిని -- జ్ఞానము

d)

పడిపోవుట -- అహంకారమైన మనస్సు

13.

గద్దింపును అసహ్యించుకొనువాడు ఎటువంటివాడు ?

a)

శిశుప్రాయుడు

b)

పశుప్రాయుడు

c)

దుర్మార్గుడు

d)

దరిద్రుడు

14.

కుమారుని ప్రేమించువాడు వానిని ________

a)

పొగడును

b)

రక్షించును

c)

శిక్షించును

d)

కాపాడును

15.

నీతిమంతుని నోరు ______ నీతిమంతుని నాలుక ప్రశస్తమైన _____

a)

జీవపు ఊట, బంగారము

b)

జీవపు బాట, వెండి

c)

జీవపు ఊట, వెండి

d)

జీవపు బాట, బంగారము

16.

వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న ఎక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. (సామెతలు 11:24)

a)

తప్పు

b)

ఒప్పు

17.

విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు. Reference ?

a)

సామెతలు 11:19

b)

సామెతలు 10:19

c)

సామెతలు 10:9

d)

సామెతలు 11:9

18.

సామెతలు రాయబడిన/సంకలనం (compilation) చేయబడిన కాలము సుమారుగా

a)

686 - 971 AD

b)

1686 - 1971 BC

c)

686-971 BC

d)

971 BC - 686 AD

19.

సామెతలు గ్రంథకర్తలు ఎవరు

a)

సొలొమోను, దావీదు, లెమూయేలు

b)

సొలొమోను, హిజ్కియా సేవకులు, ఆగూరు, లెమూయేలు

c)

సొలొమోను, దావీదు, ఆగూరు

d)

సొలొమోను, హిజ్కియా సేవకులు, ఆగూరు

20.

సామెతలు 1-16 అధ్యాయములలో సుమారు ఎన్ని సార్లు జ్ఞానము అనే పదము కనిపిస్తుంది

a)

26-35

b)

36-45

c)

46-55

d)

56-65