Worksheetsphili 1 - 4
Total questions: 20
Worksheet time: 7mins
క్రీస్తు నందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షముగా ________ ఆయన పక్షముగా మీకు అనుగ్రహింపబడెను ?
సువార్త పరిచర్య చేయుట
ప్రేమ చూపుట
శ్రమ పడుట
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట
మీరు బెదరకుండుట మీకు రక్షణయును వారికి నాశనమునకు సూచనగా ఉంది
ఒప్పు
తప్పు
పౌలు యూరప్ ఖండము నందు స్థాపించిన సంఘములలో ఫిలిప్పీయ సంఘము ఎన్నవ సంఘము ?
2
3
1
4
క్రీస్తు యొక్క పని నిమ్మిత్తము చావుకు సిద్ధపడిన వారు ఎవరు ?
తిమోతి
ఎపఫ్రా
తుకికు
ఎపఫ్రాదితు
తిమోతి గూర్చి పౌలు ఫిలిప్పీయ సంఘమునకు ఏమని పరిచయము చేసెను ?
నా జత పని వాడు
నా సహోదరుడు
మీ క్షేమము గూర్చి చింతించు వాడు
నా అవసరము నాకు ఉపసరించు వాడు
ఫిలిప్పీయ పట్టణము గూర్చి క్రింది సరైన దానిని గుర్తించుము ?
ఏది రోమీయుల ప్రవాస స్థానము
లుధియా రక్షణ పొందిన ప్రాంతము
పౌలును సీలను చెరసాలలో బంధించిన ప్రాంతము
పుతోను అను దయ్యము పట్టినా బాలిక ఉండిన ప్రాంతము
పైవన్నియు
నా మట్టు కైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ను గుర్తించుము ?
3 : 11
4 : 13
1 : 21
2 : 22
ఫిలిప్పీయ పట్టణములో పౌలు రాసిన పత్రిక ఏది ?
రోమా
గలతి
Ⅰ కొరింధీ
ⅠⅠ కొరింధీ
ప్రేతోర్యము అను మాటకు అర్ధము ఏమి ?
రోమా సైన్యాధిపతులు ఆలోచన సభ
రోమా సైన్యాధిపతుల నివసించు నగరి
రోమా చక్రవర్తి దేహసంరక్షకుల పటాలము
పైవన్నియు
ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించుము ?
ఫిలిప్పి పత్రిక
కోలస్సి పత్రిక
ఎఫస్సి పత్రిక
గలతీ పత్రిక
పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఆయనను పరామర్శించుటకు ఫిలిప్పీయ సంఘము నుండి పంపబడినవాడు
ఎపఫ్రా
తుకీకు
ఎపఫ్రొధీతు
తిమోతి
పౌలు తన పత్రికను ఎపఫ్రొధీతుతో ఫిలిప్పీయ సంఘమునకు పంపెను
తప్పు
ఒప్పు
మీ ________ సకలజనులకు తెలియజేయుడి
విశ్వాసము
సహనము
ప్రేమ
నీతిక్రియలు
ఔదార్యములో ఫిలిప్పీయ సంఘముతోపాటు ఈ క్రింది ఏ సంఘము పౌలుకు సహకారిగాఉంది
థెస్సలొనీకియా సంఘము
కొరింథియ సంఘము
గలఁతియ సంఘము
కోలస్సియా సంఘము
దేవుడు తన ఐశ్వర్యము చొప్పున్న క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అన్న వచనమును గుర్తించుము
3:19
2:14
4:19
1:17
అట్టి జనముమధ్య మీరు జీవవాక్యమును పట్టుకొని లోకమందు_________________ గా కనబడుచున్నారు
నిష్కపటులవలె
నిర్దోషులవలె
అనింద్యులువలె
జ్యోతులువలే
ఈ లేఖకు మూల పదము ఏది
ఆనందం
నష్టము
శ్రమ
మహిమ
జతపరుచుము
1. మరణవిషయమై 1. జాగ్రత్త
2. ధర్మశాస్త్రవిషయమై 2. సమానానుభవము
3. కుక్కలవిషయమై 3. పరిసయ్యుడు
4. సువార్తవిషయమై 4. పాలివారు
1--2
2--3
3--1
4--4
1--4
2--3
3--1
4--2
1--3
2--2
3--4
4--1
ఈ పత్రికలో మొదటి అధ్యాయము ఈ క్రింది ఏ విషయాన్నీ స్పష్టము చేస్తుంది
క్రీస్తు మనసు గలవారై ఐఖ్యముగా ఉండుటగూర్చి
ఫిలిప్పీయుల ఔదార్యము గూర్చి
తప్పుడు బోధకుల గూర్చి
క్రీస్తుసువార్త విషయమైన శ్రమలలో స్థిరముగా ఉండుట గూర్చి
ఈ పత్రికలోని నాలుగోవ అధ్యాయము ఈ క్రింది ఏ విషయాన్నీ తెలియజేస్తుంది
ఫిలిప్పీయుల ఔదార్యము
క్రీస్తు అణుకువ , మహిమనుగూర్చి
పారసంబంధమైన మేలులు వెతుకుట గూర్చు
తమ స్వరక్షణ కొనసాగించుట గూర్చి
