Worksheetsjames 1-5
Total questions: 15
Worksheet time: 8mins
మన విశ్వాస విజయములో సహకరించేది ?
ప్రేమ
ఓర్పు
విధేయత
అనుభవము
యాకోబు ఏ సంఘమునకు నాయకుడయ్యాడు
అంతియొకయ
బెరయ
యెరూషలేము
ఎఫెసీ
సందేహించువాడు నీటి చేత రేప బడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియున్నాడు
ఒప్పు
తప్పు
ఏలీయా ప్రార్ధించగా ఎన్ని సంవత్సరములు వర్షింపలేదు ?
3 years
3 & 1/2 years
2 years
2 & 1/2 years
---------- మీ చేతులను శుభ్రము చేసికొనుడి ----------- మీ హృదయములను పరిశుద్ధ పరుచుకొనుడి
పాపులారా , ద్విమనస్కులారా
ద్విమనస్కులారా , పాపులారా
వ్యభిచారిణులార , అహంకారులారా
వేషధారులారా , ముష్కరులారా
క్రియలు లేని శరీరము ఎలాగు మృతమో ప్రాణములేని విశ్వాసము మృతము
ఒప్పు
తప్పు
ఎవడైనను ---------- తప్పని యెడల అట్టివాడు ------------- లేనివాడై తన సర్వశరీరమును స్వాధీనమునందు ఉంచుకోన శక్తిగలవాడుఅగును ?
మాటయందు , లోపము
మంచిక్రియలందు , భయము
ప్రేమయందు , పాపము
విశ్వాసము , శిక్ష
ఏ నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాట్లాడుడి
ధర్మశాస్త్రనియమము
పాపనియమము
స్వాతంత్రియనియమము
క్రీస్తునియమము
శోధన వహించువాడు ధన్యుడు ,అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన నీతికిరీటము పొందును
తప్పు
ఒప్పు
ఈ పత్రిక రచయిత యొక్క ఉద్దేషములో నాలుక గూర్చి ఈ క్రింది వాటిలో ఏది సరైనది
బహుగా అదిరిపడును
అగ్ని
పాపప్రపంచము
పైవన్నియు
దీనుడైన సహోదరుడు ,ధనవంతుడైన సహోదరుడు వరుసగా తమయొక్క దీనస్థితియందు ,ఉన్నతిస్థితియందు అతిశయించవలెను
ఒప్పు
తప్పు
సందేహించువాడు
సముద్రతరంగములనుపోలివుండును
ద్విమనస్కుడు
అస్థిరుడు
పైవన్నియు
ఈ పత్రికలో అబ్రాహామునకు గల పేరు ?
విశ్వాసులకు తండ్రి
స్నేహితుడు
సాత్వికుడు
హృదయానుసారుడు
1 : 15 లో తెలిపిన మరణము గూర్చి ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించుము ?
ఈ మరణము ఆధ్యాత్మికమైనది
ఈ మరణము భౌతికపరమైనది
ఈ మరణము రెండొవ మరణము
ఈ మరణము నష్టము కలిగిస్తుంది
మన అవయవములో ఉంచబడిన పాపప్రపంచము ?
శరీరము
కళ్ళు
నాలుక
చేతులు
