wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Christmas Quiz

Total questions: 15

Worksheet time: 11mins

Name
Class
Date
1.

మరియ భర్తయైన యోసేపు తండ్రి పేరు ఏమిటి ?

a)

అబ్రహం

b)

దావీదు

c)

జాకోబు

d)

మోషే

2.

అబ్రహాము నుండి ఏసుక్రీస్తు వరకు మొత్తం ఎన్ని తరములు?

a)

14

b)

28

c)

42

d)

7

3.

ఏ రాజు యేరుషలేము ను పరిపాలిస్తున్న సమయంలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు అని అడిగిరి?

a)

ఫరో

b)

హేరోదు

c)

సోలోమన్

d)

తిమోతియు

4.

యేసు క్రీస్తు పుట్టినప్పుడు ఆయనకు బహుమతులు ఇచ్చిన జ్ఞానులు ఎక్కడి నుండి వచ్చారు?

a)

పశ్చిమ దేశం

b)

తూర్పు దేశం

c)

ఉత్తర దేశం

d)

దక్షిణ దేశం

5.

యేసు క్రీస్తు పుట్టినప్పుడు ఆయనకు బహుమతులు ఇచ్చిన జ్ఞానులు ఎన్ని బహుమతులు ఇచ్చారు?

a)

ఐదు

b)

రెండు

c)

నాలుగు

d)

మూడు

6.

గాబ్రియేలు దేవదూత మరియతో ఎలీసబేతు గర్భము ధరించి ఉన్నది ఇది ఆమెకు ......................మాసము అని చెప్పింది?

a)

3

b)

5

c)

6

d)

7

7.

యేసుక్రీస్తు ఏ వంశం లో జన్మించాడు ?

a)

అబ్రాహం వంశం

b)
  • దావీదు వంశం

c)

మోషే వంశం

d)

అహజ్ వంశం

8.

ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకుప్రత్యక్షమై నీవు లేచి శిశువును ఆయన తల్లిని వెంట బెట్టుకొని __నకు పారిపొమ్మని చెప్పెను?

a)

గలిలేయ

b)

యెరూషలేము

c)

మిశ్ర

d)

ఐగుప్తీ

9.

ఏసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన దేవాలయములో భోదకుల మధ్య కూర్చుండి,వారి మాటలను ఆలకించుచు,వారిని ప్రశ్నలు అడిగెను ?

a)

12

b)

10

c)

9

d)

8

10.

మరియ భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచ నొల్లక ---------------గా ఆమెను విడనాడ ఉద్దేశించెను ?

a)

రహస్యంగా

b)

ఆలస్యంగా

c)

అవివేకంగా

d)

బహిరంగంగా

11.

నజరేతు ఊరు ఈ ప్రాంతంలో ఉంది

a)
  1. నజరేతు

b)
  1. బెతల్హేం

c)
  1. గలిలీ

d)
  1. యెరూసలేము

12.

క్రీస్తు జననం గురించి పాత కాంపంలో ఉన్న ప్రాచీన ప్రక్షిప్తి ఏ వేదంలో ఉందని చెప్పబడుతుంది?

a)
  1. యెషయా గ్రంథం

b)
  1. మికా గ్రంథం

c)
  1. యెహెజకేల్ గ్రంథం

d)

మత్తయి

13.

మరియ ఎక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను?

a)

బెత్లహేములో

b)

నజరేతులో

c)

ఐగుప్తులో

d)

కపెర్నహూములో

14.

యేసు పుట్టిన సమయాన్ని తెలిపే రెండు ప్రధాన గోస్పెల్స్ ఏమిటి?

a)

మత్తయి మరియు యోహాను

b)

మత్తయి మరియు లూకా

c)

మత్తయి మరియు మార్కు

d)

లూకా మరియు యోహాను

15.

ఏసుక్రీస్తు ఏ గోత్రంలో జన్మించాడు ?

a)
  1. లెవీ గోత్రం

b)
  1. యూదా గోత్రం

c)
  1. బెంజమిన్ గోత్రం

d)
  1. డేనీ గోత్రం