WorksheetsEphesians 1 - 6
Total questions: 20
Worksheet time: 10mins
ఈ పత్రిక ఎప్పుడు రాయబడింది ?
క్రీ.శ 61
క్రీ.శ 57
క్రీ.శ 63
క్రీ.శ 59
ఈ పత్రిక లో మర్మము అను మాట ఎన్ని సార్లు కనిపిస్తుంది ?
4
5
6
7
ఈ పత్రిక లో క్రీస్తు మర్మమును తెలియజేసే వచనమును గుర్తించుము ?
4 : 7
5 : 3
3 : 6
6 : 17
దేవుని ఆత్మ చేత ముద్రింపబడుటకు వరుస క్రమములో చూస్తే ఏది మొదటిది ?
విశ్వాసము
వాక్యము
వాగ్దానము
పరిశుద్ధత
దేవుడు మన మనోనేత్రాలను వెలిగించుట వలన క్రింది ఏ ఆధ్యాత్మిక విషయాలను చూడగలము ?
క్రీస్తులో ఆశాభావము
క్రీస్తులో వారసత్వము
క్రీస్తు యొక్క బలప్రభవాలు
పైవన్నియు
పరిశుద్దులందరి యెడల మీరు చూపుచున్న ప్రేమను నేను విని మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను
ఒప్పి
తప్పు
A)విశ్వాసులకు క్రీస్తులో వారసత్వము ఉంది
B)దేవునికి విశ్వాసులలో వారసత్వము ఉంది
A మాత్రమే నిజము
B మాత్రమే నిజము
A మరియు B నిజము
సంఘము క్రీస్తు శరీరము అయితే శిరస్సు ఎవరు ?
తండ్రి
కుమారుడు
పరిశుదాత్మ
పేతురు
మన రక్షణకు కారణము
మంచి క్రియలు
మన భక్తి
దేవుని కృప
క్రీస్తు పట్ల గల నిరీక్షణ
మనకు మంచి పనుల వలన పాప విముక్తి కలుగ లేదు గాని మంచి పనులు చేసేందుకు దేవుడు మనకు పాపా విముక్తి ఇచ్చాడు
ఒప్పు
తప్పు
ఉభయులను ఏకము చేసెను వీరిద్దరిని ఏకశరీరము చేసెను ఇక్కడ ఉభయులు అనగా ఎవరు ?
యూదులు,అన్యులు
విశ్వాసులు,అవిశ్వాసులు
యూదులలో విశ్వాసులు, అవిశ్వాసులు
యూదులలోని విశ్వాసులు ,అన్యులలోని విశ్వాసులు
క్రీస్తునందు విశ్వాసముంచిన అన్యులు విషయమై ఈ క్రింది వాటిలో ఏది సరైనది ?
వీరికి క్రీస్తే మూలరాయి
వీరి పునాది అపోస్తులులు , ప్రవక్తలు వేసినది
పరిశుద్ధ దేవాలయముగా అభివృద్ధి
దేవుని ఇంటి వారు
పైవన్నియు
దేవుడు పరలోకములో క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పమును ప్రధానులకు అధికారులకు తెలియచేయుటకు ఏర్పణుచుకున్న సాధనము ?
పేతురు
యూదులు
అపోస్తులులు
సంఘము
దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లు విశ్వాసమునందు వేరుపారి సమస్త పరిశుద్దులతోకూడా దానివెడల్పు,పొడుగు ,లోతు,ఎత్తును ఎంతో గ్రహింపవలెనని ప్రార్ధిస్తున్నాను
తప్పు
ఒప్పు
జ్ఞానము కంటే మించినది ఏది
క్రీస్తునందలి భక్తి
క్రీస్తునందలి విశ్వాసము
క్రీస్తుప్రేమ
క్రీస్తునందలి పరిశుద్ధత
విశ్వాసులందరు ఉమ్మడిగా ఈ క్రిందివాటిలో దేనిని కలిగిఉండరు
ఒకే బహుమానాలు
ఒకే శరీరము
ఒకే ఆత్మ
ఒకే నిరీక్షణ
ఒకే విశ్వాసము
జతపరచండి
1. అన్యజనులు 1. మోసకరమైన దురాశ
2. ప్రాచీనస్వభావము 2. భక్తి
3. నవీనస్వభావము 3. హృదయకాఠిన్యము
a) 1 --- 3
2 ---1
3---2
b) 1---2
2---3
3---1
c) 1---3
2---2
3---1
క్రీస్తు మనలను ప్రేమించి పరిమలవాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను అర్పణముగాను , బలిగాను అప్పగించుకొనెను
ఒప్పు
తప్పు
పౌలు ఎఫెసు పట్నములో ఎన్ని సంవత్సరములు కాపురమున్నాడు
3
3 ½
4
2 ½
యోహానుకు బయలుపరచబడిన ఏడు దీపస్తంభములలో ఎఫెసు సంఘము ఎన్నో దీపస్తంబము
3
5
1
2
