wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

telugu quiz

Total questions: 20

Worksheet time: 2mins

Name
Class
Date
1.

యేసును బంధించి, సెరసాలలో నుండి-ఎవరిని విడుదల చేయుమని జనులు కోరారు?

a)

పేతురు

b)

కాయప్ప

c)

బరబ్బా

d)

జక్కయ్య

2.

ఎవరి సమాధిలో ఎముకలను ముట్టగానే శవం బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను ?

a)

ఎలియా

b)

యోసేపు

c)

మోషే

d)

ఏలిషా

3.

యేసుక్రీస్తు సిలువలో పలికిన చివరి మాట.?

a)

తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను

b)

నేడు నీవు నాతోకూడా పరదైసులో ఉందువు

c)

నేను దప్పిగొనుచున్నాను

d)

సమాప్తమైనది

4.

గొల్యాతు ఏ ప్రాంతానికి చెందినవాడు ?

a)

గాతు

b)

ఎక్రోను

c)

అష్డొదు

d)

ఫిలిష్తీయ

5.

ఏ పట్టణము గొప్పదై మూడు దినముల ప్రయాణమంత పరిమాణము గలది?

a)

గాతు

b)

నీనెవె

c)

బబులోను

d)

గాజా

6.

రోగముతో ఉన్నప్పుడు 15 సంవత్సరములుఆయుష్యము యెహోవా ఎవరికి ఇచ్చాడు...?

a)

యెహోషువ

b)

యిర్మియా

c)

హిజ్కీయా

d)

సమూయేలు

7.

బైబిల్ లో ఎక్కువ సార్లు ప్రస్తావించబడిన స్త్రీ ఎవరు...

a)

శారా

b)

రాహేలు

c)

మరియా

d)

ఎస్తేరు

8.

బాప్తిషం ఇచ్చు యోహాను తండ్రి పేరు ... ?

a)

దావీదు

b)

జెకర్యా

c)

యేసేపు

d)

బర్నబా

9.

ఎవరి దినములలో భూమి దేశములు గా విభజించబడెను ?

a)

నోవహు

b)

ఏబెరు

c)

పెలెగు

d)

అబ్రాహాము

10.

పాతనిబంధనలో అతి చిన్న వచనము ఏ పుస్తకములో ఉన్నది ?

a)

ఓబద్యా

b)

నిర్గమకాండము

c)

కీర్తనలు

d)

ఎస్తేరు

11.

యేసు పాదములను తన తల వెoడ్రుకలతోతుడిచిన స్త్రీ ఎవరు...?

a)

సమరయస్త్రీ

b)

మగ్దలేనిమరియ

c)

పాపాత్మురాలైన యొక స్త్రీ

d)

వ్యభిచారస్త్రీ

12.

యేసు, సమాధి నుండి ఎవరిని లేపాడు...?

a)

శిష్యుడను

b)

యూదుడ్ని

c)

బరబ్బా

d)

లాజరు

13.

గెస్తేమనే తోటలో, బోధకుడా నీకు శుభముఅని చెప్పి యేసు ను ముద్దుపెట్టుకొన్నది.?

a)

పేతురు

b)

ప్రధానయాజకుడు

c)

అంద్రెయ

d)

ఇస్కరియేతు యూదా

14.

మోషే ఎంత కాలం బ్రతికెను ?

a)

170 సంవత్సరములు

b)

130 సంవత్సరములు

c)

180 సంవత్సరములు

d)

120 సంవత్సరములు

15.

పౌలు దేర్బెకును లుస్త్రకును వచ్చెను. అక్కడ ఒక శిష్యుడుండెను, అతను ఎవరు?

a)

తిమోను

b)

సీల

c)

తిమోతి

d)

బర్నబా

16.

ఆదాము ఎంత వయసులో షెతునూ కనెను ?

0/5

a)

930 ఏండ్లు

b)

105 ఏండ్లు

c)

130 ఏండ్లు

d)

800 ఏండ్లు

17.

నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు ..

a)

వారు దేవుని చూచెదరు.

b)

వారు భూలోకమును స్వతంత్రించుకొందురు

c)

పరలోక రాజ్యము వారిది

d)

వారు దేవుని కుమారులనబడుదురు.

18.

కొందరు చలికాచుకొనుచుండగా యేసుఎవరో నేనెరుగనని వారితో అబద్దమాడినదిఎవరు...?

a)

మత్తయి

b)

ఇస్కరియేతు యూదా

c)

పేతురు

d)

అంద్రెయ

19.

అపోస్తులలో మొదటగా హతసాక్షి గా చనిపోయంది ఎవరు ... ?

a)

తిమోతి

b)

యహను

c)

యాకోబు

d)

బర్నబా

20.

ఎక్కువ కాలం పరిపాలన చేసిన రాజు ఎవరు?

a)

దావీదు

b)

ఉజ్జియా

c)

మనష్షే

d)

సొలొమోను