WorksheetsQUIZ 01 (11-01-2022)
Total questions: 16
Worksheet time: 16mins
పెండ్లి వస్త్రము లేని వానిని ఎక్కడకి త్రోసి వేశారు?
చీకటి గదిలోనోకి
పాతాళములోనికి
నరకములోనికి
బయటకు
చెడ్డ దాసునికి యజమాని ఎన్ని తలాంతులు ఇచ్చాడు ?
1
2
5
10
పీనుగ ఎక్కడ ఉండునో అక్కడ -----------------ఉండును.
పాములు
కాకులు
గ్రద్దలు
నక్కలు
సున్నం కొట్టిన సమాధులు ఎవరు?
సదుకయ్యులు
శాస్త్రులు
సమరయ్యులు
పరిసయ్యులు
యూదుల రాజువి నీవేనా అని అడిగింది ఎవరు?
సమరయ స్త్రీ
పిలాతు
హేరోదు
ఎవరు కాదు
వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును గాక - ఈ మాట అన్నది ఎవరు ?
పిలాతు
శాస్త్రులు
హేరోదు
యూదులు
ఈయన నిజముగా దేవుని కుమారుడు - ఈ మాట అన్నది ఎవరు ?
శిష్యులు
శతాధిపతి
పేతురు
సమరయ స్త్రీ
అక్రమము విస్తరించుట వలన ---------------చల్లారును
విశ్వాసము
విధేయత
సహవాసము
ప్రేమ
మరియు ఈ రాతి మీద పడువాడు -------------------
రాయి వంటి వాడే
తునకలై పోవును
బుద్ధిహీనుడు
సాతాను
బాప్తిస్మము ఇచ్చు యోహాను ఆహారము ఏమిటి ?
మిడతలు
తేనె
పాములు
పురుగులు
మీరు ప్రార్ధన చేయునప్పుడు ------------------వలె యుండొద్దు
వేషధారుల
సాతాను
సోమరుల
వేశ్యల
నిష్కపటమైన పక్షి ?
పావురము
కాకి
చిలుక
కుక్క
పరిశుద్ధమైనది ---------కి పెట్టకుడి
పావురాలకు
పందులకు
కుక్కలకు
గొర్రెలకు
మోషే ప్రభువును మొదట ఏ కొండమీద చూచాడు
మోరియా
ఒలీవల కొండ
అరారాతు
హోరేబు
ఐగుప్తులో ఇజ్రాయెల్ వారు నివసించిన ప్రాంతం?
గిబియోను
గోషేను
యెరూషలేము
బెత్లెహేము
మోషే చనిపోయాడు..అప్పటికి వయసు ఎంత?
120
130
140
150
