WorksheetsChapter #3 Test
Total questions: 12
Worksheet time: 6mins
యోగ అనే పదానికి అసలైన అర్థం ఏంటి?
వ్యాయామము
శరీరము మరియు మనసు యొక్క స్వాస్థ్యము కోసం చేసేది
పరమసత్యముతో కలిగిన సంబంధము
పరమాత్మా
కర్మ యోగ అంటే ఏంటి ?
కర్మలను ఫలాసక్తి లేకుండా చెయ్యడము
కర్మ ద్వారా భగవంతుడితో సంబంధాన్ని స్థాపించడము
కర్మలను సక్రమంగా చేసుకోవడము
పైవన్నీ
సాంఖ్య యోగము అంటే ఏంటి ?
భౌతిక జగత్తులోని పదార్థాలు మరియు ఆత్మను విశ్లేషించి మూలాన్ని వెతకడము
నేరుగా భగవంతుడి సేవలో నియుక్తులవ్వడము
సాంఖ్య క్రమంగా యోగాభ్యాసము చెయ్యడము
పైవేవి కావు
క్రిందివాటిలో ఏది కర్మేంద్రియము?
ముక్కు
కాళ్ళు/చేతులు
నాలిక
కళ్ళు
సాంఖ్య యోగులు ఈ జగత్తుని ఎన్ని పదార్థాలుగా విశ్లేషిస్తారు ?
24
18
23
21
ఈ భౌతిక జగత్తుకి మూలము ఎవరు ?
బ్రహ్మదేవుడు
శ్రీ విష్ణువు
శివుడు
పార్వతి
మనం యజ్ఞం చేయకపోతే ఏమవుతుంది ?
కర్మబంధన కలుగుతుంది
యేమి అవ్వడు
సుఖంగా వుండవచ్చు
కర్మల నుండి విముక్తి కలుగుతుంది
కలియుగంలో నిర్దేశించిన యజ్ఞం ఏమిటి ?
పుత్రకామేష్టి యజ్ఞము
సంకీర్తన యజ్ఞము
ద్రవ్య యజ్ఞము
స్వాధ్యాయ యజ్ఞము
మనం భగవంతుడికి ఎందుకు రుణపడి ఉండాలి?
లేకపోతె పాపం అంటుంది
ఎందుకంటె మన పెద్దల చెప్పరు కాబట్టి
ప్రతిక్షణం భగవంతుడు మనల్ని పోషిస్తున్నారు మన జీవన నిర్వాహణ కోసం
భగవంతుడి సంతృప్తి కోసం
పూర్ణ శుద్ధ భక్తులు కూడా కర్మ మానెయ్యకూడదు అని ఎవరి ఉదాహరణ కృష్ణుడు ఇస్తాడు?
శ్రీరాముడు
జనక మహారాజు
పాండు రాజు
దుర్యోధనుడు
మనం కర్మ యోగాన్ని ఎలా పాఠించవచ్చు ?
కేవలం మనసులో తలుచుకుంటే చాలు
మనం సొంతంగా పాఠించకుండా, వేరే వాళ్ళని భక్తి చెయ్యడం లో ప్రేరేపించడం ద్వారా
మన కర్మఫలంలో ఒక భాగం కృష్ణుడికి అర్పించి
పేదవాళ్ళకి భౌతిక సహాయం చెయ్యడం ద్వారా
కింది వాటిలో ఏది నిజము కాదు ?
సత్య యుగంలో ధ్యానము ద్వారా భగవంతుణ్ణి చేరవచ్చు
త్రేతా యుగంలో అర్చావిగ్రహుల సేవ ద్వారా భగవంతుణ్ణి చేరవచ్చు
కలియుగంలో హరినామ సంకీర్తన ద్వారా భగవంతుణ్ణి చేరవచ్చు
పైవేవి కావు
