Worksheetsgalathians 1 - 5
Total questions: 15
Worksheet time: 8mins
అబ్రాహాముకు వాగ్దానము చేయు దినము నుండి ఎన్ని సవంత్సరముల తరువాత ధర్మశాస్త్రం వచ్చింది
400
350
330
430
A) ధర్మశాస్త్రము కంటే వాగ్దానము గొప్పది
B) వాగ్దానము కంటే ధర్మశాస్త్రము గొప్పది
A-నిజము
B-నిజము
ఏమిచెప్పలేము
A = B
నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమునందు క్రీస్తు చనిపోయినది ప్రయోజనమే
ఒప్పు
తప్పు
ఆత్మను గూర్చిన వాగ్దానము దేనివలన మనకు లభిస్తుంది ?
నిరీక్షణ
ప్రేమ
విశ్వాసం
భక్తి
అన్నిటికి వారసుడైనను ఈ క్రింది ఎవరిగా ఉన్నంతకాలము అతనికి దాసునికి భేదము లేదు ?
అవిశ్వాసి
పాపి
బాలుడి
గ్రుడ్డివాడి
దేవుడు అబ్రాహాము తో చేసిన నిబంధనకు గుర్తు సున్నతి
ఒప్పు
తప్పు
ఈ క్రింది వాటిని జత పరుచుము
హాగరు -------- బాలశిక్ష
శారా -------- సినాయికొండ
ధర్మశాస్త్రమ -------- పైనున్న యెరూషలేము
1 → 2
2 → 3
3 → 1
1 → 3
3 → 2
2 → 1
1 → 3
2 → 3
3 → 1
క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడువరుకు నాకు మీ విషయమై ప్రసవవేదన కలుగుచున్నది అను వచనము కనుగొనండి
3:11
4:19
2:5
5:4
గలతీయలోని ఈ క్రింది ఏ పట్టణములోని సంఘముకు ఈ పత్రిక వ్రాయబడెను
అంతియొకయ
ఈకొనియా
లుస్త్ర
ధెర్భే
అన్నియు
సున్నతి పొందని వారికి సువార్తను బోధించుటకు పేతురుకు ఎలాగు అప్పగింపబడెనో ,సున్నతి పొందిన వారికి బోధించుటకు సువార్త పౌలుకు అప్పగింపబడెను
తప్పు
ఒప్పు
పేతురు వేషధారణబట్టి మోసపోయిన వ్యక్తి ఎవరు
యోహాను
పౌలు
యాకోబు
బర్నబా
కేఫా ఎక్కడ అపరాధిగా తీర్చబడ్డాడు
యెరూషలేము
అంతియొకయ
కొరింథీ
మాసిడోనియా
నీవు యూదుడవై ఉండి అన్య జనుల వలె ప్రవర్తిస్తున్నావు అని ఎవరు ఎవరితో అన్నారు
పేతురు -బర్నబా తో
పౌలు -పేతురుతో
పేతురు -పౌలుతో
పౌలు -బర్నబాతో
కేఫాతో కలసి పౌలు ఎన్ని దినములు యెరూషలేములో ఉన్నాడు
10
13
12
15
ఈ పత్రికను పంపబడిన సంఘములు గల పట్టణములు గలతీయ ప్రాంతానికి ఏ వైపున గలవు
ఉత్తర
దక్షిణ
తూర్పు
పడమర
