WorksheetsQuiz on Thessalonians I
Total questions: 10
Worksheet time: 5mins
పరిశుద్ధాత్మవలన కలుగు _____ తో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి అని పౌలు గారు చెప్పుచున్నారు.
(St. Paul sying that ye became followers of us and of the Lord, having received the Word in much affliction, with the _____ of the Holy Ghost)
దుఃఖము
(cry)
బాధ
(sad)
ఆనందము
(joy)
ప్రేమ
(love)
రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించు వారు ఎవరు ?
(Who delivered us from the wrath to come?)
పరిశుద్దాత్మ
(Holy Spirit)
యేసు
(Jesus)
పరలోక రాజ్యం
(Kingdom of Heaven)
రక్షణ అనుభవం
(salvation)
ప్రభువు దినము ఎలాగు వచ్చును?
(How the Day of the Lord cometh?)
రాత్రివేళ దొంగవలె
(as a thief in the night)
మెరుపు వలె
(as a thunder)
రెప్పపాటున
(in the blink of an eye)
తొందరగా
(quickly)
ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి;మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు ______ని అనుసరించి నడుచుకొనుడి.
(None render evil for evil unto any man, but ever follow that which is _____, both among yourselves and with all men.)
చెడ్డ దానిని
(bad)
మేలైనదానిని
(good)
విలువగల దానిని
(costly)
విలువలేని దానిని
(cheap)
మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని _____
(For this is the ____ of God, even your sanctification, that ye should abstain from fornication)
ప్రేమ
(love)
రాజ్యము
(kingdom)
ఆత్మ
(spirit)
చిత్తము
(will)
మీరు ఒకని నొకడు ______కు దేవుని చేతనే నేర్ప బడితిరి.
(for ye yourselves are taught by God to ____ one another)
ద్వేషించుటకు
(hate)
ప్రేమించుటకు
(love)
గద్ధించుటకు
(scold)
గర్వించుటకు
(pride)
మా యిబ్బంది అంతటి లోను శ్రమ అంతటిలోను మీ _____ను చూచి మీ విషయములో ఆదరణ పొందితివిు అని పౌలు గారు చెప్పుచున్నారు.
(St. Paul said that we were comforted concerning you in all our affliction and distress by your _____ )
పనితనము
(works)
మంచితనము
(goodness)
విశ్వాసము
(faith)
అనుభవము
(experience)
మేము క్రీస్తుయొక్క ______లమై యున్నందున అధికారముచేయుటకు సమర్థులమై యున్నను, మీవలననే గాని యితరుల వలననే గాని, మనుష్యులవలన కలుగు ఘనతను మేము కోరలేదు అని పౌలు గారు చెప్పారు.
(St. Paul said that nor sought we glory from men, neither from you nor yet from others, when we might have been burdensome, as the ____ of Christ)
అపొస్తలు
(apostles)
నాయకులము
(leaders)
ఆయుధము
(weapon)
జ్వాల
(fire)
మీరెరిగియున్నట్టు మేము ______ నైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు
(For neither at any time used we ______, as ye know, nor a cloak of covetousness)
దేవుని ఆత్మ
(spirit of God)
ఇచ్చకపు మాటలు
(flattering words)
దేవుని ప్రేమ
(love of God)
దేవుని శక్తి
(power of God)
మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు ____నే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము.
(Even so we speak not as pleasing men, but ____, who trieth our hearts)
సాతాను
(satan)
పెద్దలు
(the elders)
దేవుని
(God)
సంఘము
(church)
