WorksheetsActs all chapters
Total questions: 10
Worksheet time: 5mins
We have salvation only through Jesus name. Reference?
యేసుక్రీస్తు నామముననే మనము రక్షణ పొందవలెను రిఫరెన్స్?
Acts 3:12
అపో.కార్యములు 3:12
Acts 1;12
అపో.కార్యములు 1:12
Acts 4:12
అపో.కార్యములు 4:12
Acts 2:12
అపో.కార్యములు 2:12
"This is that Moses who told the Israelite's, 'God will send you a prophet like me from your own people.' Who is he ?
నావంటి యొక ప్రవక్తను దేవుడు మీ సహోదరు లలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే. అతను ఎవరు?
John the Baptist
బాప్తిస్మమిచ్చు
Prophet Mohammad
మహమ్మదు ప్రవక్త
Jesus Christ
యేసు క్రీస్తు
Prophet John (author of revelations)
ప్రకటన గ్రంధము రాసిన యోహాను
Which one of the following is not the meaning of Peter's vision ?
ఈ క్రిందవాటిలో ఒకటి పేతురు దర్శనము యొక్క అర్ధము కాదు ?
God is not partial
దేవుడు పక్షపాతి కాడు
Jesus is Lord of all
యేసుక్రీస్తు అందరికి ప్రభువు
God want to save only Jews
దేవుడు యూదులకే రక్షకుడు
All the gentiles can be saved through Jesus
అన్యులందరికి యేసు ద్వారా రక్షణ
Who is the first Woman believed Jesus in Philippi and she is from which city ?
ఫిలిప్పీ లో మొట్టమొదట యేసు ని నమ్ముకొన్న స్త్రీ ఎవరు ? ఆమె ఏ పట్టణస్థురాలు ?
Lydia, Neapolis
లూదియ, నెయపొలి
Lydia, Thyatira,
లూదియ, తుయతైర
Priscilla , Thyatira,
ప్రిస్కిల్ల, తుయతైర
Lydia, Bithynia
లూదియ, బితూనియ
Who were better to examine the holy Bible before accepting any doctrine?
ఎవరు ఆసక్తితో వాక్యమును అంగీకరించి, ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.
Jews of Greece
గ్రీసుదేశస్థులైన యూదులు
Thessalonian Jews
థెస్సలొనీక యూదులు
The believers
విశ్వాసులు
Berean Jews
బెరయ యూదులు
Why there was a dispute between the Pharisees and the Sadducees, and the assembly was divided? Because
పరిసయ్యులకును సద్దూకయ్యుల కును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయెను.ఎందుకు?
Sadducees say that there is no resurrection, neither angels nor spirits
సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు
Because Pharisees believe in resurrection, angels and spirits
పరిసయ్యులు పునరుత్థానము దేవదూతలు ఆత్మలు ఉన్నవని చెప్పుదురు
Paul said, I stand on trial because of the hope of the resurrection of the dead
నిరీక్షణ, మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని పౌలు చెప్పెను.
All options are correct (All of the above)
అన్నీకరెక్టే (పైవన్నీ కరెక్టే
Why did the soldiers cut and drop off the small life boats?
ఎందుకు సైనికులు పడవ త్రాళ్లు కోసి దాని కొట్టుకొని పోనిచ్చిరి?
Because the sailors plan to escape the storm
ఓడవారు ఓడ విడిచి పారిపోవలెనని చూచిరి
Because the prisoners plan to escape from the ship
ఖైదీలు ఓడ విడిచి పారిపోవలెనని చూచిరి
Because the soldiers want to escape the storm
కొందరు సైనికులు ఓడ విడిచి పారిపోవలెనని చూచిరి
All of the options are correct
అన్ని సమాధానములు కరెక్టే
These men are Servants of Most High God. Who said this?
ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని ఎవరు చెప్పిరి?
Jews
యూదులు
Saducees
సద్దూకయ్యలు
Evil spirit
దయ్యము
Pharisees
పరిసయ్యులు
Who will be witnesses to Jesus Christ in Jerusalem, and in all Judea and Samaria, and to the end of the earth ?
ఎవరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంత ముల వరకును, యేసుకు సాక్షులైయుందురు?
All Christians who arrange Gospel meetings
సువార్త సభలు పెట్టే క్రైస్తవులు అందరూ
All pastors
పాదిరులు అందరూ
All evangelists
సువార్తికులు అందరూ
All who receive power of holy spirit
పరిశుద్ధాత్మ శక్తి పొందిన వారందరు
Quote a good example of ONE to ONE preaching (Personal Evangelism) in the book of acts?
ఒకరి తో ఒకరు వ్యక్తిగత పరిచర్యకు చక్కటి ఉదాహరణ?
Peter to Cornelius
పేతురు కొర్నేలీతో
Paul to Jailor
పౌలు చెరసాల నాయకుడుతో
Paul to Lydia
పౌలు లూదియతో
Philip to Ethiopian Eunuch
ఫిలిప్పు ఐతియొపీయుడైన నపుంసకుడుతో
