wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

matthew 1-4

Total questions: 15

Worksheet time: 5mins

Name
Class
Date
1.

మత్తయి అను మాటకు అర్ధము ?

a)

యెహోవా భయము

b)

యెహోవా పిలిచెను

c)

యెహోవా దానము

d)

యెహోవా కృప

2.

మత్తయి తన సువార్తను వ్రాసిన కాలము ?

a)

క్రీ.శ 70 - 80

b)

క్రీ.శ 40 - 50

c)

క్రీ.శ 60 - 70

d)

క్రీ.శ 50 - 60

3.

యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞపించని ప్రకారము చేసి తన భార్యాను చేర్చుకొనెను ?

a)

ఒప్పు

b)

తప్పు

4.

క్రీస్తు జన్మించే స్థలమును తెలియజేసే ప్రవచన వాక్కు ఎక్కడ రాయబడింది ?

a)

జెకర్యా 4 : 8

b)

మీకా 5 : 2

c)

హోషేయా 5 : 10

d)

యిర్మీయా 23 : 13

5.

ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అనే ప్రవచన వాక్యము ముందుగా ఏ ప్రవక్త ద్వారా బయలు పరిచెను ?

a)

హోషేయా

b)

యిర్మీయా

c)

యెషయా

d)

జెకర్యా

6.

యేసేపు తన భార్యయైన మరియను, యేసును తీసుకొని ఐగుప్తు నుండి నజరేతు ప్రాంతమునకు వెళ్లి గలిలయ ఉరికి వచ్చి కాపురము ఉండెను ?

a)

ఒప్పు

b)

తప్పు

7.

యోహాను తను ప్రకటించే సువార్త సారాంశము ?

a)

పరలోకము గూర్చి

b)

మారుమనస్సు గూర్చి

c)

బాప్తిస్మము గూర్చి

d)

పరలోకము, మారుమనస్సు

8.

ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరునా ఉంచబడి ఉన్నదీ కనుక మంచి ఫలములు ఫలించు ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును ?

a)

ఒప్పు

b)

తప్పు

9.

యేసు ఎదురుకున్న రెండొవ శోధన క్రింది విషయమును స్పష్టం చేస్తుంది ?

a)

ప్రార్ధనాశక్తి యొక్క ప్రాముఖ్యత

b)

సహవాసం యొక్క ప్రాముఖ్యత

c)

వాక్యానుభవము యొక్క ప్రాముఖ్యత

d)

అపవాది యొక్క తంత్రములను యెరిగి యుండుట

10.

1,2,3 శోధనలో యేసు ఇచ్చే సమాధానం బట్టి యేసయ్యను దేవుని గా చూపించేవి ఏవి ?

a)

1,2

b)

1,3

c)

1,2,3

d)

2,3

11.

యేసయ్య ఎదురుకున్న మొదటి శోధన బట్టి అపవాది యొక్క ఉద్దేశ్యము

దేవుని అనుమతి లేకుండా దేవునిశక్తిని తన స్వంతానికి ఉపయోగించుకోవాలి

a)

ఒప్పు

b)

తప్పు

12.

క్రింది వాటిలో ఏది సరైనది కాదు ?

a)

యేసు క్రీస్తు సంపూర్ణ మనవడు ,సంపూర్ణ దేవుడు

b)

యూదులు బాబెలుకు కొనిపోబడినది మొదలు క్రీస్తు పర్యంతము 28 తరములు

c)

యేసయ్య పరిచర్యకు ముఖ్య కేంద్రము కపెర్నహూము

d)

పేతురు ,అంద్రెయలతో మిమ్మును మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తానని యేసు చెప్పెను

13.

యేసు క్రీస్తుకు యోహానుకు మధ్య ఈ క్రింది సరి కానీ దానిని గుర్తించుము ?

a)

ఇద్దరి గూర్చి యెషయా ప్రకటించెను

b)

ఇద్దరి సువార్త ప్రకటన సారాంశము ఒకట్టే

c)

ఇద్దరు గూర్చి మీకా ప్రకటించెను

d)

ఇద్దరి గూర్చి మలాకి ప్రకటించెను

14.

నీటి బాప్తిస్మము విషయమై ఈ క్రింది వాటిలో ఏది సరైనది ?

a)

ఇది ప్రభు బల్ల తీసుకొనుటకు అర్హత

b)

పరిశుద్దాత్మతో నింపబడుటకు ఇది తప్పని సరి

c)

మనుష్యుల పాపము తీసివేయటకు ఇది అవసరము

d)

ఇది మారుమనస్సుకు సంబంధించి బహిరంగ ప్రకటన

15.

హేరోదు

a)

ఇతడు యుధేయుడు

b)

ఇతడు మోయాబీయుడు

c)

ఇతడు ఎదోమీయుడు

d)

ఇతడు రోమీయుడు