WorksheetsQuiz on 2nd Thessalonians
Total questions: 10
Worksheet time: 6mins
మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్లు ____చేయుచు జీవనము చేసితివిు అని పౌలు గారు చెప్పుచున్నారు
(St. Paul saying that we wrought with ____ and travail night and day, that we might not be chargeable to any of you)
నిద్ర
(sleep)
శ్రమ
(pain)
పని
(labor)
ప్రార్ధన
(prayer)
మావలన పొందిన బోధన ప్రకారముకాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్దనుండి _____ అని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట పౌలు గారు ఆజ్ఞాపించుచున్నారు
(St. Paul command you, in the name of our Lord Jesus Christ, that ye ____ yourselves from every brother who walketh disorderly and not according to the tradition which he received from us)
తెలుసుకోవాలి
(know)
తొలగిపోవలెను
(withdraw)
తొలగిపోకూడదు
(not withdraw)
నేర్చుకోవాలి
(learn)
ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు _____ చేయకూడదు.
(if any would not work, neither should he ___)
భోజనము
(eat)
ప్రార్ధన
(prayer)
సేవ
(serve)
నిద్ర
(sleep)
మీ హింసలన్నిటిలోను, మీరు సహించుచున్న శ్రమలలోను, మీ ఓర్పును విశ్వాసమును చూచి, మేము దేవుని సంఘములలో మీయందు ___ పడుచున్నాము అని పౌలు గారు చెప్పుచున్నారు
(St. Paul saying that we ourselves ____ in you in the churches of God for your patience and faith in all persecutions and tribulations that ye endure)
ఆనందం
(joy)
అతిశయ
(glory)
ఆవేశ
(angry)
శ్రమ
(pain)
నానావిధములైన సూచకక్రియలతోను, మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో ____ కనుపరచు బలమును అనుసరించియుండును
(whose coming is according to the working of ____, with all power and signs and lying wonders, and with all the deceit of unrighteousness in those who perish)
సాతాను
(Satan)
ప్రేమ
(love)
విశ్వాసము
(faith)
దయ
(mercy)
ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, _____ పొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను
(God hath from the beginning chosen you for ____ , through sanctification by the Spirit and belief in the truth,)
ద్వేషం
(hate)
రక్షణ
(salvation)
ఐశ్వర్యము
(wealth)
విశ్వాసము
(faith)
మొదట ____ సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు
(for that Day shall not come, unless there come a ____ first, and that man of sin be revealed, the son of perdition)
రక్షణ
(salvation)
ఆనందము
(happiness)
భ్రష్టత్వము
(falling away)
ఆశిర్వాదము
(blessing)
ఏవిధముగానైనను ఎవడును మిమ్మును ___పరచ నియ్యకుడి
(Let no man ____ you by any means)
మోస
(deceive)
కలవర
(panic)
ప్రేమ
(love)
బాధ
(pain)
సత్యమును నమ్మక ____యందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుదురు
(who believed not the truth, but had pleasure in _____)
భక్తి
(devotion)
నీతి
(righteousness)
దుర్నీతి
(unrighteousness)
ప్రేమ
(love)
దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని _____ చేయును
(God taking ____ on those who know not God, and who obey not the Gospel of our Lord Jesus Christ.)
ప్రతిదండన
(vengeance)
రక్షణ
(salvation)
న్యాయము
(justice)
ఆశీర్వాదము
(blessings)
