WorksheetsJohn's Gospel 13-16
Total questions: 10
Worksheet time: 5mins
No servant is greater than the ____________nor a ___________greater than the one who sent him. (chap 13:16).
దాసుడు తన _______కంటె గొప్పవాడు కాడు, ______ తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
Disciples, Judas Iscariot.
శిష్యుని, ఇస్కరియోతు యూదా
Master, messenger
యజమానుని, పంపబడినవాడు
Simon Peter, Son of Simon
సీమోను పేతురు, సీమోను కుమారుడు
Betrayer, disciples
మోసగాడు, శిష్యుడు
I am the vine and you are the branches. If a man remains in me and I in him he will bear much fruit. Apart from me you can do everything.
ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరన్నియు చేయగలరు
True
ఒప్పు
False
తప్పు
Select the odd one out from Chapter 13: 30- 32
తప్పు పట్టుము యోహాను 13:30-32 ప్రకారము
Son of man glorified
మనుష్యకుమారుడు మహిమపరచబడి యున్నాడు
God is glorified
దేవుడు మహిమపరచబడియున్నాడు
Judas Iscariot is glorified
ఇస్కరియోతు యూదా మహిమపరచబడియున్నాడు
Jesus is glorified
యేసు మహిమపరచబడియున్నాడు
My Father will send in my name, it will teach you of all things and remind you of everything I have said to you. Through whom?
తండ్రి నా నామమున పంపబోవునది ఏమిటి ? అది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.
Fear that is Holy Spirit
భయము అనగా పరిశుద్ధాత్మ
Spirit of truth and children
సత్యమైన ఆత్మ మరియు పిల్లలు
Counselor that is Holy Spirit
ఆదరణకర్త, అనగా పరిశుద్ధాత్మ
Prince of this world and peace
ఈ లోకాధికారి మరియు శాంతి
I tell you the truth, You will weep and mourn while the world rejoices. Then what will happen if? (Chap 16:20)
మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; తరువాత ఏమి జరుగును ?
Joy will turn to anguish
సంతొషము దుఃఖమగును
Gladness will turn to shame
ఆనందము సిగ్గు అగును
Blessing will turn to fear
ఆశీర్వాదము భయమగును
Grief will turn to joy
దుఃఖము సంతోషమగును
You did not choose me but I chose you and appointed you to go and bear fruit, Fruit that will last
మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని
True
ఒప్పు
False
తప్పు
Jesus predicts his betrayal. He who shares my ________has lifted his _________against me. (Chap 13:18)
నాతో కూడ ____________ నాకు విరోధముగా తన ________ యెత్తెను
bread, servant
భోజనము చేయువాడు, సేవకుని
spirit, fear
ఆత్మ పంచుకొనువాడు, భయము
bread, heel
భోజనము చేయువాడు, మడమ
blood, sword
రక్తము పంచుకొనువాడు, ఖడ్గ్మము
"I have told you these things, so that in me you may have ______. In this world you will have ________ But take heart! I have overcome the world."
నాయందు మీకు ________ కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు _______కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.
peace, joy
సమాధానము, సంతోషము
blessing, sin
ఆశీర్వాదము పాపము
judgment, righteousness
తీర్పు, నీతి
peace, trouble
సమాధానము, శ్రమ,
But this is to fulfill what is written in their Law: 'They hated me without reason.' Reference ?
అయితే " నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి" అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెర వేరునట్లు ఈలాగు జరిగెను.
Psalm 135:19
కీర్తనలు 135:19
Psalm 35:19
కీర్తనలు 35:19
Psalm 33:19
కీర్తనలు 33:19
Psalm 37:19
కీర్తనలు 37:19
From where John wrote the Gospel ?
యోహాను, సువార్తను ఎక్కడ నుండి రాసాడు ?
Patmos
పత్మసు
Rome
రోమ్
Ephesus
ఎఫెసుస్
Jerusalem
యెరూషలేము
