wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

హెబ్రీ 7,8 అధ్యాయాల మీద క్విజ్- Quiz on Hebrews 7,8 Chapters

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ప్రతి ప్రధాన యాజకుడు ________________ అర్పించుటకై నియమింపబడును.

(For every high priest is ordained to offer __________)

a)

ప్రార్ద్రించుటకు

(Prayers)

b)

దశమ భాగముల కొరకు

(to receive thiths)

c)

అర్పణలను బలులను

(gits and scrifices)

d)

సంఘ క్షేమము కొరకు

(to safe church)

2.

మన ప్రభువు ___________ సంతాన మందు జన్మించెను

(Our Lord sprang out of ___________)

a)

యూదా

(Juda)

b)

లేవీ

(Levi)

c)

ఇశ్రాయేలు

(Israel)

d)

మోషే

(Moses)

3.

ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది ____________ గా చేసి యున్నాడు.

(He saith, a new covenant, he hath made the first ____)

a)

క్రొత్తది

(new)

b)

చివరిది

(last)

c)

చినిగినది

(torned)

d)

పాతది

(old)

4.

వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని ________ చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు

(Because they contiued not in my covenant, and I ______ them not, saith the Lord)

a)

అణిగేవిధంగా

(crushed)

b)

అలక్ష్యము

(regarded)

c)

మూర్కులుగా

(fooled)

d)

పేదవారినిగా

(make poor)

5.

మొదటి నిబంధన ___________ లేనిదైతే రెండవ దానికి అవకాశముండ నేరదు

(If that first covenant had been __________, then should no place have been sought for the second)

a)

లోపము

(faultless)

b)

ప్రేమ

(loveless)

c)

విశ్వాసము

(faithless)

d)

బలము

(strongless)

6.

కొండమీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరించబడిన వ్యక్తి ఎవరు?

(Who was admonshed of God when he was about to make the tebernacle for, see, saith he , that thou make all things according to the pattern shewed to thee in the mount)

a)

యేసు

(Jesus)

b)

పేతురు

(Peter)

c)

మోషే

(Moses)

d)

యోహాను

(John)

7.

ఈయన (యేసు) ________________ గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను

(This man (Jesus), because he __________, hath an unchangeable priesthood.)

a)

మనిషి

(was man)

b)

దీనుడు

(was kind)

c)

పేదవాడు

(was poor)

d)

నిరంతరము ఉన్నవాడు

(continueth ever)

8.

యేసు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున __________ చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు

( Jesus is able also to save them to the uttermost that come unto God by him, seeing he ever liveth to make __________for them)

a)

ప్రార్ధన

(prayer)

b)

విజ్ఞాపనము

(intercession)

c)

ఉపవాసము

(fasting)

d)

వాదన

(argue)

9.

నేను వారి దోషముల విషయమై _______ కలిగి వారి పాపములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసికొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు

( I will be ________ to their unrighteousness, and their sins and their iniquities will I remember no more.)

a)

ప్రేమ

(love)

b)

ద్వేషం

(hate)

c)

దయ

(merciful)

d)

కోపము

(angry)

10.

శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి, మెల్కిసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు ఎవరు?

( And it is yet far more evident for that after the similitude of Melchisedec there ariseth another priest, who is made, not after the law of a carnal commandment, but after the power of an endless life. Who was that priest?)

a)

యేసు క్రీస్తు

(Jesus Christ)

b)

మోషే

(Moses)

c)

పౌలు

(Paul)

d)

పేతురు

(Peter)