wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Names of Jesus

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

______ప్రజలను _____పాపములనుండి _______ గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.

A) వారి B) తన C) ఆయనే రక్షించును

a)

A, B, C

b)

B, A, C

c)

C, A, B

d)

ఏది కాదు

2.

ఆయన తన కుడిచేత _____ నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి ______చులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను;

a)

2,7

b)

7,7

c)

7,2

d)

2,2

3.

________కు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువై

a)

ప్రేమ

b)

విశ్వాసము

c)

రక్షణ

d)

కృప

4.

తీమయి కుమారుడగు బర్తిమయి యను గ్రుడ్డి భిక్షకుడు ఏమని విన్నాడు? యేసు ను ఏమని పిలిచాడు?

a)

నజరేయుడైన యేసు

b)

దావీదు కుమారుడా యేసూ, నజరేయుడైన యేసు

c)

నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా యేసూ

d)

దావీదు కుమారుడా యేసూ

5.

మెస్సీయ అను మాటకు _______ని అర్థము.

a)

ఇమ్మానుయేలు

b)

అభిషిక్తుడు

c)

యేసు

d)

యాజకుడు

6.

అల్ఫాయు ఓమెగయు నేనే. అని ఏ గ్రంధములో వ్రాయబడెను?

a)

3 యోహాను

b)

1 కొరింథీయులకు

c)

మార్కు సువార్త

d)

ప్రకటన గ్రంథము

7.

అది"చూచుచున్న దేవుడవు" నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను . అది ఎవరు?

a)

శారా

b)

హగరు

c)

రిబ్కా

d)

రాహేలు

8.

ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను;నిన్ను _____ యెహోవాను నేనే అనెను.

a)

ఆదుకునే

b)

ఆదరించు

c)

స్వస్థపరచు

d)

అన్నియు

9.

యెహోవా ______ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును.

a)

ఉన్న వాడు

b)

సర్వశక్తుడు

c)

దయాళుడు

d)

అద్వితీయుడు

10.

అదోనాయ్ అనగా

a)

ప్రభువు

b)

కాపరి

c)

ధ్వజము

d)

సమాధానము

11.

మనుష్యులకందరికి ____ను, మరి విశేషముగా విశ్వాసులకు _____నైన జీవముగల దేవుడు...

a)

యేసు

b)

రక్షకుడు

c)

యాజకుడు

d)

ప్రభువు

12.

______, నీకు సమస్తము సాధ్యము; ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము; అయినను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అనెను.

a)

యెహోవా

b)

నాయనా తండ్రీ

c)

నా తండ్రి

d)

ఏది కాదు

13.

అందుకు యేసు వారితో ఇట్లనెను ______ నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు,

a)

జీవజలము

b)

జీవము

c)

జీవాహారము

d)

జీవఊట

14.

తమ దివిటీలు పట్టుకొని ఎవరిని ఎదుర్కొనుట పదిమంది కన్యకలను బయలుదేరారు?

a)

రాజు ను

b)

యజమానుని

c)

పెండ్లి కుమారుని

d)

యేసయ్య ను

15.

గొఱ్ఱెలు పోవు ____ నేనే; .

నేను గొఱ్ఱెలకు _____;

నా గొఱ్ఱెలు నా _____ వినును,

పూరించుము

A) స్వరము

B) మంచి కాపరిని

C) ద్వారమును

a)

C, B, A

b)

A, B, C

c)

B, C, A

d)

A, C, B