wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

2 Peter week 1

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

Why is God showing patience in fulfilling (delaying a bit) his promise?

ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఎందుకు ధీర్ఘశాంతము చూపించుచున్నాడు. (కొంచెము ఆలస్యము చేయుచున్నాడు) ఎందుకు ?

a)

to convert everyone to Christianity

ప్రతీ ఒక్కరు క్రైస్తవులుగా మారడానికి

b)

to allow everyone to repent

అందరు మారుమనస్సు పొందవలెనని

c)

To bless Christians

క్రైస్తవులు ఆశీర్వదింపబడవలెనని

d)

For the salvation of Jews

యూదులు మారుమనస్సు పొందవలెనని

2.

How should we grow? (hint: in chapter 3)

మనము ఏ విధంగా అభివృద్ధి పొందాలి? (Hint: 3వ అధ్యాయము)

a)

in healings and understanding

స్వస్థతల యందును, జ్ఞానమందును

b)

In faith and miracles

విశ్వాసమందును, అద్భుతములు యందును

c)

In grace and in blessings

కృపయందును, ఆశీర్వాదమందును

d)

In grace and knowledge

కృపయందును, జ్ఞానమందును

3.

What animals are compared to backsliders? (chapter 2)

వెనుకకు తిరిగినవారు ఏ జంతువులతో పోల్చబడిరి?

a)

Sheep and goats

గొర్రెలు మేకలు

b)

Dogs only

కుక్కలు మాత్రమే

c)

Dogs and Sows(pigs)

కుక్కలు పందులు

d)

Sows (pigs) only

పందులు మాత్రమే

4.

Whose name is not mentioned in 2 Peter ?

2వ పేతురు లో ఏ పేరుని ప్రస్తావించలేదు ?

a)

Abraham

అబ్రాహాము

b)

Lot

లోతు

c)

Noah

నోవాహు

d)

Beor

బెయోరు

5.

For God, thousand years equal to 1 day and one year equals to one thousand days

దేవుని దృష్టి లో వెయ్యి సంవత్సరములు ఒక దినమువలెను మరియు ఒక సంవత్సరము వెయ్యి దినముల వలెను ఉన్నవి.

a)

True

ఒప్పు

b)

False

తప్పు

6.

How many verses are there in 2 Peter?

2వ పేతురు లో ఎన్ని వచనములు కలవు ?

a)

59

b)

60

c)

61

d)

62

7.

Which of the following is not a characteristic of false prophets ? (Hint: chapter 2:1-3

ఈ క్రింది వాటిలో ఏది అబద్ధప్రవక్తల లక్షణము కాదు ?

(Hint: chapter 2:1-3)

a)

Greed

లోభులు

b)

Good story tellers

కల్పనావాక్యములు చెప్పుదురు

c)

Teach wrong doctrines openly

నాశనకరమగు భిన్నాభిప్రాయములను బహిరంగముగా బోధించుదురు

d)

Many follow them

అనేకులు వారిని అనుసరించి నడుతురు

8.

"This is My beloved Son, in whom I am well pleased." Reference ?

"ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను" రిఫరెన్స్ ?

a)

Mark 9:7

మార్కు 9:7

b)

Matthew 17:5

మత్తయి 17:5

c)

Luke 19:35

లూకా 19:35

d)

2 Peter 1;19

2 పేతురు 1:19

9.

Which of the following is not the characteristic of false prophets/teachers ?

ఈ క్రింది వాటిలో ఏది అబద్ధప్రవక్తల లక్షణము కాదు ?

a)

Wells without water

నీళ్లులేని బావులు

b)

Spiritual desires

ఆత్మ సంబంధమైన ఆశలు

c)

clouds that are carried by a tempest

పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములు

d)

lusts of the flesh

శరీరసంబంధమైన దురాశలు

10.

We should not live according to which one of the below ?

మనము ఈ విధంగా ఉండకూడదు క్రిందవాటిలో అది ఏమిటి ?

a)

శాంతముగ

having peace

b)

నిష్కళంకులుగ

without spot

c)

నిందారహితులుగ

blameless.

d)

speak great swelling words

డంబపుమాటలు పలుకుట