wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

హెబ్రీ 5,6 అధ్యాయాల మీద క్విజ్- Quiz on Hebrews 5,6 Chapters

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

మీరు మందులు కాక, విశ్వాసము చేతను , ఓర్పు చేతను ___________ ను స్వతంత్రించుకొనవలెను

( That ye be not slothful, but followers of them who through faith and patience inherit the ______________)

a)

ప్రవచనములు

prophacies

b)

వాగ్దానములు

primises

c)

అద్భుతాలు

miracles

d)

ధనమును

money

2.

నిరంతరము ____________ క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను

Whither the forerunneris is for us entered, even Jesus, made an high priest for ever after the order of _________)

a)

మెల్కీసెదెకు

Melchisedec

b)

ధర్మశాస్త్రము

The Law

3.

వయస్సు వచ్చిన వారు అభాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక __________వారికే తగును

(But _________________ belongeth to them that are of full age, even those who by reason of use have their senses exercised to discern both good ad evil)

a)

బలహీనమైన ఆహారము

weak meat

b)

విశ్వాసము

faith

c)

బలమైన ఆహారము

strong meat

d)

ప్రార్థన

prayer

4.

ఇప్పుడు మనకు ప్రధాన యాజకుడు ఎవరు?

Who is our high priest now?

a)

యేసు

Jesus

b)

పేతురు

Peter

c)

పౌలు

Paul

d)

యోహాను

John

5.

యేసు కుమారుడై యుండియు తాను పొందిన __________వలన విధేయతను నేర్చుకొనెను.

(Though Jesus were a Son, yet learned he obedience by the things which he ____________

a)

సంతోషం

Happiness

b)

ఆరోగ్యము

Health

c)

శ్రమలు

Sufferings

d)

ధైర్యము

Braveness

6.

పాలుతాగు ప్రతివాడును శిశువే, గనుక నీతి వాక్యవిషయములో ______ యున్నాడు

(For every one that useth milk is ________ in the word of righteousness: for he is a babe)

a)

ప్రార్ధన

prayer

b)

అనుభవము లేనివాడై

unskilful

c)

నమ్మకము

believe

d)

ధైర్యము

braveness

7.

మీరు చేసిన కార్యములను, మీరు పరిశుద్దులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, ________________ అన్యాయస్తుడు కాడు.

(______ is not unrighteous to forget your work and labour of love, which ye have shewed toward his name, in that ye have ministered to the saints, and o minister)

a)

దేవుడు

God

b)

సహోదరుడు

Brother

c)

స్నేహితుడు

Friend

d)

తల్లి దండ్రులు

Parents

8.

మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరచిన _________ని తుదమట్టుకు కనుపరచవలెను

(We _______ that every one of you do shew the same diligence to the full assurance of hope unto the end)

a)

ఆసక్తి

desire

b)

ప్రేమ

love

c)

విశ్వాసము

faith

d)

ప్రార్థన

prayer

9.

భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి, ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని _________ పొందును

(For the earth which drinketh in the rain that cometh oft upon it, and bringeth forth herbs meet for them by whom it is dressed, receiveth ______ from God)

a)

ఆరోగ్యము

health

b)

ప్రేమ

love

c)

ఆశీర్వచనము

blessing

d)

దయ

mercy

10.

తనకు విధేయులైన వారి కందరికిని నిత్యరక్షణకు కారకుడైన వారు ఎవరు?

(Who became the author of eternal salvation unto all them that obey him)

a)

మోషే

Moses

b)

అబ్రాహాము

Abraham

c)

పౌలు

Paul

d)

యేసు

Jesus