Worksheets3 rd category
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
అపొస్తలుల కార్యములు పుస్తకం వ్రాసింది ఎవరు?
a)
పౌలు
b)
మత్తయి
c)
మార్కు
d)
లూకా
2.
యేసు ఆరోహణ సమయానికి యేసుతో ఎంతమంది శిష్యులు ఉన్నారు?
a)
9
b)
10
c)
11
d)
12
3.
యూదా స్థానంలో ఎన్నుకోబడిన శిష్యుని పేరు ఏమిటి?
a)
యూస్తు
b)
బర్నబ్బా
c)
మత్తయి
d)
మత్తీయ
4.
యోసేపుకి మరొక పేరు ఏమిటి?
a)
యూస్తు
b)
బర్నబ్బా
c)
యూస్తు & బర్నబ్బా
d)
ఏదీకాదు
5.
మరణము ఎవరిని బంధించి యుంచుట అసాధ్యము?
a)
క్రీస్తుని
b)
యూదాని
c)
పిలాతుని
d)
ఏదీకాదు
6.
అననీయ భార్య పేరు ఏమిటి?
a)
సప్పీరా
b)
మార్త
c)
నయోమి
d)
మరియ
7.
అబద్దమాడి మరణించింది ఎవరు?
a)
సప్పీరా
b)
అననీయ
c)
అననీయ & సప్పీరా
d)
నయోమి
8.
వారందరు ఏకమనస్కులై ఏ మండపములో ఉన్నారు?
a)
అబ్రహాము
b)
దావీదు
c)
యాకోబు
d)
సొలొమోను
9.
ఎవరు లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను?
a)
థూదా
b)
యూదా
c)
స్తెఫను
d)
ఏదీకాదు
10.
ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించిందెవరు?
a)
థూడా
b)
యూదా
c)
స్తెఫను
d)
ఏదీకాదు
100 %
