wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Basic TN quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

యేసు ప్రభు ఏ గోత్రములో జన్మించెను?

a)

రూబేను

b)

షిమ్యోను

c)

లేవి

d)

యూదా

2.

యేసు ప్రభు ఎన్ని దినములు ఉపవాసం ఉండెను?

a)

03

b)

21

c)

40

d)

12

3.

బాప్తిసమిచ్చు యోహాను తండ్రి పేరు ఏమిటి?

a)

జెకర్యా

b)

హాకల్య

c)

జెఫన్యా

d)

హగ్గయి

4.

యేసు క్రీస్తు శిస్యులలో అందరికంటే చిన్నవాడు ఎవరు?

a)

పేతురు

b)

యోహాను

c)

తోమా

d)

యాకోబు

5.

మత్తయి కున్న మరో పేరు ఏమిటి?

a)

లేవి

b)

యూదా

c)

కేఫా

d)

అల్ఫాయి

6.

యేసు ప్రభు చేసిన మొదటి సూచకక్రియ ఏమిటి?

a)

ప్రధాని కుమారుడు బాగు పాడుతా

b)

నీటిని ద్రాక్ష రసముగా మార్చుట

c)

కుష్టి రోగమును శుద్ధి చేయుట

d)

గ్రోడ్డి వారి కన్నులు తెరుచుట

7.

వీరిలో మార్త సహోదరి ఎవరు?

a)

మరియా

b)

సలోమి

c)

ఎలిజబెతు

d)

యునికే

8.

వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు అని యేసు ప్రభు ఎవరిని గూర్చి చెప్పెను?

a)

దాసుని గూర్చి

b)

శిష్యుని గూర్చి

c)

శతాధిపతి గూర్చి

d)

లాజరు గూర్చి

9.

వీరిలో యేసు ఎవరో అని చూడగోరింది ఎవరు?

a)

బర్నబా

b)

నీకొదేము

c)

జక్కయ్య

d)

నతనియేలు

10.

నశించినదానిని వెదికి రక్షించుటకు ఎవరు వచ్చెను?

a)

బాప్తిసమిచ్చు యోహాను

b)

గాబ్రియేలు

c)

మిఖాయేలు

d)

మనుష్య కుమారుడు