wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

2 Corinthians 1-4 chapters

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

Apostle Paul wrote 2 Corinthians along with Timothy and Sosthenus.

అపొస్తలుడైన పౌలు 2కోరింథీయులకు తిమోతి మరియు సొస్తెనేసుతో కలసి వ్రాసెను.

a)

True

ఒప్పు

b)

False

తప్పు

2.

Apostle Paul suffered very much in which region ?

అపొస్తలుడైన పౌలు ఏ ప్రాంతములో చాలా శ్రమపడెను ?

a)

Asia

ఆసియ

b)

Galatia

గలతీయ

c)

Greece

గ్రీసు

d)

Cappadocia

కప్పదొకియ

3.

Son of God, Jesus Christ was preached among Corinthians by whom ?

ఎవరి చేత దేవుని కుమారుడగు యేసుక్రీస్తు కోరింథీయులమద్య ప్రకటింపబడెను ?

a)

Paul, Sosthenes and Timothy

పౌలు, సొస్తెనేసు మరియు తిమోతి

b)

Peter, Silvanus, and Timothy

పేతురు, సిల్వాను మరియు తిమోతి

c)

Paul, Silvanus, and Timothy

పౌలు, సిల్వాను మరియు తిమోతి

d)

Paul, Silvanus and Titus

పౌలు, సిల్వాను మరియు తీతుకు

4.

During Paul's time there were so many peddling the word of God.

పౌలు జీవించే సమయములో దేవుని వాక్యమును కలిపి చెరిపెడు వారు అనేకులు ఉన్నారు.

a)

True

b)

False

5.

To whom did Apostle Paul wrote the letter named

2 Corinthians in The Bible ?

అపొస్తలుడైన పౌలు బైబిల్ లో 2కోరింథీయులకు అని పేరుపెట్టబడిన పత్రికను ఎవరికి వ్రాసెను ?

a)

To the church of God in Corinth only

కొరింథులో నున్న దేవుని సంఘమునకును మాత్రమే

b)

Corinthians and also to all the saints throughout Galatia

కొరింథులో నున్న దేవుని సంఘమునకును, గలతీయయందంతటనున్న పరిశుద్ధులకందరికి

c)

Corinthians and also to all the saints throughout Achaia

కొరింథులో నున్న దేవుని సంఘమునకును, అకయయందంతటనున్న పరిశుద్ధులకందరికి

d)

Corinthians and also to all the saints throughout Thessalonika

కొరింథులో నున్న దేవుని సంఘమునకును, థెస్సలొనీకయందంతటనున్న పరిశుద్ధులకందరికి

6.

2 Cor 1:22 "who also has sealed us and given us the Spirit in our hearts as a guarantee"

who are we?

2కోరింథీ 1:22 "ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి యున్నాడు."

మనము అనగా ఎవరము ?

a)

All Christians

క్రైస్తవులందరూ

b)

All believing Jews

నమ్మిన యూదులందరు

c)

All believers of Jesus (Born again)

యేసు క్రీస్తును నమ్మినవారందరు (తిరిగి జన్మించిన వారు )

d)

All believers of God (good people)

దేవుణ్ణి నమ్మినవారందరు (మంచి వారు)

7.

But whenever anyone turns to the Lord, the veil is taken away. To whom the verse is referring to?

వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును, వారు ఎవరు ?

a)

Jews

యూదులు

b)

Greeks

గ్రీకులు

c)

Gentiles

అన్యులు

d)

Corinthians

కొరింథీయులు

8.

Apostle Paul written 2 Corinthians most probably from which place during his 3rd missionary journey ?

అపొస్తలుడైన పౌలు 2కోరింథీయులకు పత్రిక ఎక్కడనుండి వ్రాసెను సుమారుగా 3 వ మిషనరీ పర్యటనలో ?

a)

Ephesus

ఎఫెసు

b)

Macedonia

మాసిదోనియ

c)

Philippe

ఫిలిప్పి

d)

Roman Prison

రోమా జైలు నుండి

9.

(According 2 Corinthian’s 3rd chapter) Where there is the Spirit of God There is ?

ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ ఏమి ఉండును ? (2కోరింథీయులకు 3వ అధ్యాయము ప్రకారము)

a)

Holiness

పరిశుద్ధత

b)

Happiness

సంతోషము

c)

Freedom

స్వాతంత్ర్యము

d)

Blessing

ఆశీర్వాదము

10.

Fill in the blanks in order

But thanks be to God, who always leads us in _________ procession in Christ and through us spreads everywhere the ___________ of the knowledge of him.


ఖాళీలను పూరించుము (క్రమములో)

మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానముయొక్క __________ కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు ___________ ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము

a)

Fragrance, triumphal

విజయోత్సవముతో, సువాసనను

b)

triumphal, fragrance

సువాసనను, విజయోత్సవముతో,

c)

triumphal, goodness

విజయోత్సవముతో, మంచితనముతో

d)

Fragrance, goodness

సువాసనను, మంచితనముతో