WorksheetsQuiz on Hebrews
Total questions: 10
Worksheet time: 5mins
యేసు శోధింపబడి శ్రమపొందెను గనుక శోధింపబడువారికి __________ చేయ గలవాడై యున్నాడు.
Jesus Himself hath suffered being tempted, He is able to __________ them that are tempted.
న్యాయము
justice
అన్యాయము
unjustice
ప్రేమ
love
సహాయము
succour (help)
ఆకాశమండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ____________ మనకు ఉన్నాడు.
(We have a great ______________ that is passed into the heavens, Jesus the son of God.)
ప్రధాన యాజకుడు
(high priest)
రాజు
(king)
యాజకుడు
(priest)
అధికారి
(ruler)
మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరచిన _________ని తుదమట్టుకు కనుపరచవలెను
(We _______ that every one of you do shew the same diligence to the full assurance of hope unto the end)
విశ్వాసము
faith
ఆసక్తి
desire
ప్రేమ
love
ప్రార్థన
prayer
ఈయన (యేసు) ________________ గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను
(This man (Jesus), because he __________, hath an unchangeable priesthood.)
పేదవాడు
(was poor)
నిరంతరము ఉన్నవాడు
(continueth ever)
మనిషి
(was man)
దీనుడు
(was kind)
క్రొత్త నిబంధనకు మధ్యవర్తి యైన వారు ఎవరు?
Who is the mediator of the new covenant?
పరిశుద్దాత్మ
holy spirit
మోషే
Moses
యేసు
Jesus
ప్రార్ధన
prayer
____________ చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికిష్టమైనవి.
But to do ________________ forget not: for with such sacrifices God is well pleased.
ప్రార్థన
prayer
ఉపవాసము
fasting
ఉపకారమును ధర్మమును
good and to communicate
సహాయము
helping
కాబట్టి ఆయన (యేసు) ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును ____________ చేయుదుము
(By him (Jesus) therefore let us offer __________ to God continually.
అర్పణలు
sacrifices
ప్రార్థన
prayer
ఆరాధన
worship
స్తుతియాగము
the sacrifice of praise
నా నా విధములైన _________________ చేత త్రిప్పబడకుడి.
Be not carried about with ________________
అన్య బోధల
divers and strange doctrines
ఆత్మల
spirits
ఆలోచనల
thoughts
మనుష్యుల
human
వివాహము అన్ని విషయములలో __________________గాను, పానుపు __________ గాను ఉండవలెను
Marriage is ________________ in all, and the bed __________
నిష్కళంకమైనది , ఘనమైనది
undefiled, honourable
ఘనమైనది , నిష్కళంకమైనది
honourable, undefiled
విలువైనది , నిష్కళంకమైనది
valuable, undefiled
విలువైనది , అందమైనది
valuable, beautiful
భోజన పదార్ధములను బట్టి కాక, ______________ను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది.
Fot it is a good thing that the heart be established with ________,not with meat.
కృప
grace
ప్రార్ధన
prayer
ప్రేమ
love
విశ్వాసము
faith
