Worksheetspsalms 119
Total questions: 15
Worksheet time: 5mins
నీ వాక్యము వెల్లడి అగుటతోడనే ___________ కలుగును
విశ్వాసము
నిరీక్షణ
ధైర్యము
వెలుగు
నీ వాక్యమును బట్టి నా ________ స్థిరపరచుము
అడుగులు
విశ్వాసము
అలోచోన
ప్రవర్తన
ఈ కీర్తనలో "వాక్యము" అను మాట ఎన్ని మార్లు కనిపిస్తుంది ?
22
23
24
25
యెహోవా నీ __________ మితిలేనిది
జ్ఞానము
కనికరము
కార్యములు
రాజ్యము
నీ నీతి సత్యమైనది , నీ ధర్మ శాస్త్రము కేవలము శాశ్వతమైనది
ఒప్పు
తప్పు
ఈ కీర్తనకారుడు దినమునకు ఎన్ని మార్లు దేవున్ని స్తుతించేవాడు ?
5
6
7
8
జత పరుచుము:-
1)ఆజ్ఞలు - 1)ఓదార్పు
2)శాసనము - 2) శత్రువుకు మించిన జ్ఞానము
3)ఉపదేశములు - 3)బోధకుని కంటే జ్ఞానము
4)న్యాయవిధులు - 4)వృద్ధులు కంటే జ్ఞానము
A) 1 - 2
2 - 3
3 - 4
4 - 1
B 1 - 3
2 - 4
3 - 2
4 - 1
C) 1 - 4
2 - 1
3 - 4
4 - 3
క్రింది వాటిలో భాదలలో నెమ్మది కలిగించేది ఏది ?
ప్రార్ధన
విశ్వాసము
నిరీక్షణ
వాక్యము
భక్తిహీనులకు ఈ క్రింది ఏ కారణమూ వలన రక్షణ దూరముగా ఉంటుంది ?
దేవుని కట్టడలను వెదకక పోవుటవలన
దేవుని శాసనములను వెదకక పోవుటవలన
దేవుని న్యాయవిధులు వెదకక పోవుటవలన
ధర్మశాస్త్రమును వెదకక పోవుటవలన
ఈ కీర్తనకు ఆధారము ఏది ?
దేవుని వాక్కు
దేవుని జ్ఞానము
దేవుని శక్తి
దేవుని క్రియలు
ఈ కీర్తన హీబ్రూ అక్షరాలను బట్టి ఎన్ని భాగాలుగా విభజించబడ్డది ?
22
23
24
25
నా నోటనుండి __________ ఏ మాత్రమును తీసివేయకుము ?
నీతివాక్యము
సజీవవాక్యము
సత్యవాక్యము
పరిశుద్ధవాక్యము
ఈ కీర్తనలో ఆజ్ఞ అను మాట ఎన్ని మార్లు కనబడుతుంది ?
20
21
22
23
ఈ కీర్తనలో శాసనము అను మాట ఎన్ని మార్లు కనిపిస్తుంది ?
20
21
22
23
ఈ కీర్తనలో న్యాయవిధులు అను మాట ఎన్ని మార్లు కనిపిస్తుంది ?
15
16
17
18
