wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

2020 Week 24 Psalms Week 8

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

Oh, let the nations be glad and sing for joy! For You shall ______ the people righteously, and ______ the nations on earth.

________ బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమిమీదనున్న జనములను ఏలెదవు. జనములు _______ ఉత్సాహధ్వని చేయును గాక

a)

Judge/Rule, punish

న్యాయమును, గానముచేయుచు

b)

Punish, judge/rule

నీతిని, ఆనందించుచు

c)

Punish/judge, bless

నీతిని, సంతోషించుచు

d)

judge/rule, govern/guide

న్యాయమును, సంతోషించుచు

2.

You know my reproach, my ______ , and my dishonor; My adversaries/enemies are all before You.

నిందయు సిగ్గును _______ ను నాకు కలిగెననినీకు తెలిసియున్నది. నా విరోధులందరు నీకు కనబడుచున్నారు.

a)

fear

భయము

b)

shame

అవమానము

c)

goodness

మంచితనము

d)

doubts

అనుమానము

3.

How should we magnify/glorify the Lord? (Clue: Psalm 69)

మనము ఏ విధంగా దేవునిని ఘనపరచవలెను ( కీర్తన: 69)

a)

with singing

కీర్తనలతో

b)

with money

ధనముతో

c)

with thanksgiving

కృతజ్ఞతాస్తుతులతో

d)

with prayer

ప్రార్థనతో

4.

Let all those that seek me rejoice and be glad in you

నన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక

a)

True

ఒప్పు

b)

False

తప్పు

5.

A father of the _______ , a defender/judge of _______, is God in His holy habitation.

తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, _______ వారికి తండ్రియు _______ న్యాయకర్తయునై యున్నాడు

a)

fatherless, widows

తండ్రి లేని, విధవరాండ్రకు

b)

orphans, Widows

అనాధలకు, విధవరాండ్రకు

c)

fatherless, orphans

తండ్రి లేని, అనాధలకు

d)

motherless, widows

తండ్రి లేని, విధవరాండ్రకు

6.

How was David's mouth filled? We should also do like that

దావీదు నోరు ఎట్లు నిండియున్నది ? మనము అలాగే ఉండాలి

a)

Prayer & glory/splendor

ప్రార్థనతోను, ప్రభావవర్ణనతోను

b)

Praise & Singing

కీర్తితోను, పాటలతోను

c)

Singing & Prayer

పాటలతోను, ప్రార్థనతోను

d)

Praise & honor/splendor

కీర్తితోను, ప్రభావవర్ణనతోను

7.

Find the odd one out

తప్పు పట్టుము

a)

pride - show

గర్వము - అలంకారము

b)

eyes - fatness (NKJV) callous hearts - iniquity (NIV)

క్రొవ్వు - కన్నులు

c)

garment - violence

వస్త్రము - బలాత్కారము

d)

pride - necklace/chain

గర్వము - కంఠహారము

8.

Book three of Psalms starts with whose psalm ?

తృతీయ స్కంధము ఎవరి కీర్తనతో ప్రారంభమయ్యింది ?

a)

David

దావీదు

b)

Solomon

సొలొమోను

c)

Asaph

ఆసాపు

d)

Sons of korah

కోరహు కుమారులు

9.

Which Psalm concludes the prayers of David son of Jesse ?

ఏ కీర్తనలో యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను?

a)

Psalms 72

కీర్తనలు 72

b)

Psalms 71

కీర్తనలు 71

c)

Psalm 73

కీర్తనలు 73

d)

Psalm 70

కీర్తనలు 70

10.

He shall spare the poor and needy, and shall save the souls of the needy. Form what God will rescue them ?

నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించి వేటి నుండి విమోచించును ?

a)

Wickedness, Oppression/deceit

కపటము, హింస

b)

Oppression/deceit and Violence

కపటము, బలాత్కారము

c)

poverty and death

పేదరికము, మరణము

d)

poverty and violence/damage

పేదరికము, హింస